పోస్టల్ శాఖలో రాతపరిక్షా లేకుండా 10th అర్హతతో ఉద్యోగాలు

Advertisement

Indian Post Recruitment 2022 :

ndian Post భారత కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో గల పోస్ట్ ఆఫీస్, ముంబై రీజియన్ లో ఖాళీగా గల ఉద్యోగాలను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడులైంది. ఇందులో లో భాగంగా ఆర్టిసన్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. జస్ట్ ఆన్ లైన్ ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Telugu jobs

Postal Jobs 2022 Notification :

పోస్టులు • ఆర్టిసన్స్
వయస్సు• 30 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• 8వ తరగతి
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ లేదా ఈమెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని క్రింది చిరునామాకు పంపించండి.
చిరునామాThe Sr.Manager, Mail Motor Service, 134 – A, Sudam Kalu Ahire Marg, Worli, Mumbai – 40018
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీమార్చి 23, 2022
దరఖాస్తు చివరి తేదీఏప్రిల్ 30, 2022
ఎంపిక విధానంమెరిట్
వేతనం రూ 25,000 /-
telugujobs

Indian Post Recruitment 2022 Application Form :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
Indian Post Recruitment 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Advertisement

Advertisement

10 thoughts on “పోస్టల్ శాఖలో రాతపరిక్షా లేకుండా 10th అర్హతతో ఉద్యోగాలు”

  1. అప్లికేషన్ ఫామ్ పంపించవలసిన ఈమెయిల్ పేరేంటి

    Reply
  2. అప్లికేషన్ ఫామ్ ఆఫ్ లైన్ లో ఎవరికి పంపించాలి

    Reply

Leave a Comment