పోస్టల్ శాఖలో 10th పాస్ తో 38,926 ఉద్యోగాలు భర్తీ

Advertisement

India Post GDS Recruitment 2022 :

భారత కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన పోస్టల్ దేశవ్యాప్తంగా ఖాళీగా గల 38,926 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మరియు దాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

India Postal GDS Notification 2022 :

పోస్టులు • బ్రాంచ్ పోస్ట్ మాస్టర్,
• అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్
• డాక్ సేవక్
వయస్సు• 40 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• 10వ తరగతి ఉత్తీర్ణత.
• స్థానిక భాషతో పాటు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. Railway Jobs 2022
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
మరిన్ని ఉద్యోగాలురోడ్డు రవాణా శాఖలో ఉద్యోగాలు
ఏపి ఆటవిశాఖలో ఉద్యోగాలు భర్తీ
ఇంటర్ తో ఎయిర్ పోర్టులలో ఉద్యోగాలు
◆ రాతపరీక్ష లేకుండానే రైల్వే శాఖలో ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీమే 02, 2022
దరఖాస్తు చివరి తేదీజూన్ 05, 2022
ఎంపిక విధానంమెరిట్
వేతనం రూ 10,000 /-
Railway Jobs 2022

Indian Post GDS Recruitment 2022 Apply Online :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts
Postal GDS Jobs 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Advertisement

Advertisement

99 thoughts on “పోస్టల్ శాఖలో 10th పాస్ తో 38,926 ఉద్యోగాలు భర్తీ”

 1. Sir na Age 28 SSc lo B2grade sir 412 marks vachaiiii naku and na lanti valla ki vachey chance undha sir…..

  Reply
  • ఒకటి బ్రో ట్రై చేయడం లో తప్పు లేదు, ఫీజు కూడా చాలా తక్కువే. కావున అప్లై చేయండి

   Reply
 2. Dear
  Sir@madam
  I am kambagiriswamy from ap in new nandyal (D) peapully (M) dhone (T)
  Sir@mam ee location lo kuda unnaya
  Post office jobs
  Memu apply chesukovachha

  Reply
 3. Naku 10th certificate ledhu distance lo bsc chesanu 80% vachindhi Naku 38 years female BC d caste suryapet dist Telangana apply cheyocha

  Reply
 4. Anna online chesa gani print thisukole alage akada preparence echano Mali chudadani ki villu unttadha Anna….

  Reply
 5. యిజాబ్ కి పెస్కేల్ ఉన్నదా ప్రోబషన్ ఉన్నదా
  ఉంటె చెప్పండి బ్రదర్

  Reply
  • అవేం లేదండి. ఫిక్స్డ్ సాలరీ, 5సంవత్సరాల తరువాత డిపార్టుమెంటల్ పరీక్షలు రాసినాక సెలెక్ట్ అయితే అప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి

   Reply

Leave a Comment