Advertisement
10th Base Postal Department Recruitment 2021 :
పోస్టల్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి నందు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 10వ తరగతి విద్యారతలతో మెయిల్ మోటార్ సర్వీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు, అలానే కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపీ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి, ప్రతిఒక్కరు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు పోస్టల్ శాఖ నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Advertisement
సంస్థ పేరు | పోస్టల్ శాఖ |
పోస్టులు | మెయిల్ మోటార్ సర్వీసెస్ |
ఖాళీలు | 12 |
అర్హత | 10వ తరగతి పాస్, లైట్ మరియు హెవి మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి. |
వయస్సు | 27 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, BC అభ్యర్థులకు – 5 సం లు వయస్సులో సడలింపు |
దరఖాస్తు విధానం | ఆఫ్ లైన్ |
దరఖాస్తు ఫీజు | ఎటువంటి ఫీజు లేదు |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జనవరి 14, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | మార్చి 10, 2021 |
ఎంపిక విధానం | డ్రైవింగ్ టెస్ట్ |
డ్రైవింగ్ టెస్ట్ తేదీ | త్వరలో తెలియజేస్తారు |
వేతనం | రూ 19,900/- |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Advertisement
10 class
10th class vaaru kuda apply chesukovachu.
I had 2+4 license it’s accepted
Heavy need, how many wheels ever it may u have.
Naku job kavali plz sir my contact nember 9391214505
Meeku which type of job kavali ?
Sir naku job kavali e application form ni post davara pampinchala
Postal dvara post mamdi ichina adress ki send cheyandi
SIR ADDRESS NOTIFICATION LO VUNTAADHA
హ ఉండండి. ఈ ఒక్క నోటిఫికేషన్‌కు ఇవ్వలేదు. మిగతావి Aన్నీ ఇచ్చేస్తున్నాను.గమనించగలరు