Infosys Recruitment 2022 | ఇన్ఫోసిస్ లో ఉద్యోగాలు

Infosys Work From Home Jobs 2022 :

మల్టి నేషనల్ కంపెనీలలో ఒకటైన ప్రపంచ ప్రఖ్యాత కంపనీ ఇన్ఫోసిస్ ప్రాసెస్ ఎక్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి తన అఫీషియల్ వెబ్సైట్ ప్రకటించడం జరిగింది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇవి కేంద్ర సంస్థ విడుదల చేసిన ఉద్యోగాలు కాబట్టి, ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ మా యాప్
టెలిగ్రామ్ గ్రూప్
మా వాట్సాప్ గ్రూప్
telugujobalerts24

Infosys Proces Executive Jobs 2022 Full Details :

పోస్టులు ప్రాసెస్ ఎక్జిక్యూటివ్
కంపనీ ఇన్ఫోసిస్
వయస్సు40 ఏళ్ల వయస్సు మించరాదు.
మరిన్ని జాబ్స్అమెజాన్ లో భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్
విద్యార్హతలు• బికాం లేదా బియి ఉత్తీర్ణులై ఉండాలి.
• కస్టమర్ సర్వీస్ ప్రొఫైల్ ఉన్న వారికి ప్రాముఖ్యత ఇస్తారు.
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
మరిన్ని జాబ్స్కార్మిక శాఖలో 10th తో ఉద్యోగాలు
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీజనవరి 10, 2022
దరఖాస్తు చివరి తేదీజనవరి 25, 2022
ఎంపిక విధానంఇంటర్వ్యూ
telugujobalerts24

Infosys Recruitment 2022 Notification :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
telugujobalerts24
Work from home jobs 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.