పోస్టల్ పేమెంట్ బ్యాంకులో ఉద్యోగాలు

Advertisement

IPPB Recruitment 2022 in telugu :

IPPB Indian Postal Payment Bank భారత కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో గల ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ఖాళీగా గల ఉద్యోగాలను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరిక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Telugujobs

IPPB Notification 2022 in telugu :

పోస్టులు • చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, AGM (ఎంటర్‌ప్రైజ్/ ఇంటిగ్రేషన్ ఆర్కిటెక్ట
• చీఫ్ మేనేజర్ ( డిజిటల్ టెక్నాలజీ ), సీనియర్ మేనేజర్ (సిస్టమ్/ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్)
• సీనియర్ మేనేజర్ ( సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ )
• మేనేజర్ ( సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ ),
• AGM, BSG ( బిజినెస్ సొల్యూషన్స్ గ్రూప్ ),
• చీఫ్ మేనేజర్ ( రిటైల్ ప్రొడక్ట్స్ )
• చీఫ్ మేనేజర్ ( రిటైల్ పేమెంట్స్ ),
• GM ( ఆపరేషన్స్ )
• చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్,
• చీఫ్ మేనేజర్ ( ఫైనాన్స్ )
మరిన్ని ఉద్యోగాలు10th తో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా 10వేల ఉద్యోగాలు
ఇంటర్ అర్హతతో ఎయిర్ పోర్టులలో ఉద్యోగాలు
పరిమినెంట్ వర్క్ వర్క్ ఫ్రేమ్ హోమ్ డేటా ఎంట్రీ జాబ్స్
వయస్సు• 30 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• పోస్టును బట్టి బ్యాచిలర్స్ డిగ్రీ, బీటెక్, సీఏ ఉత్తీర్ణత
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. Postal Jobs
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 750/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 150/-
దరఖాస్తు ప్రారంభ తేదీమార్చి 23, 2022
దరఖాస్తు చివరి తేదీఏప్రిల్ 09, 2022
ఎంపిక విధానంరాతపరిక్ష
వేతనంపోస్టును బట్టి జీతం
telugujobs

IPPB Recruitment 2022 Apply Online links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts24
Telugujobs

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Advertisement

2 thoughts on “పోస్టల్ పేమెంట్ బ్యాంకులో ఉద్యోగాలు”

Leave a Comment