Advertisement
ఇండో టిబెటన్ బోర్డర్ ఫోర్స్ లో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు ఇద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. 10వ తరగతి పాసైన ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
మరిన్ని జాబ్స్ :
- Kolkata FF Fatafat Tips – Today
- APPSC : గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్ల విడుదలపై క్లారిటీ వచ్చేసింది
- APPSC Jobs | డిప్లొమా & డిగ్రీ అర్హతతో రవాణా శాఖలో ఉద్యోగాలు… దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం
- 8 Days School Holidays – స్కూళ్లకు 8రోజులు సెలవులు
- డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త.. ఈ నెలలోనే అకౌంట్లలో డబ్బు జమ
ITBP Recruitment 2022 :
పోస్టులు | • కానిస్టేబుల్ – 52 |
వయస్సు | • 25 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
విద్యార్హత | • 10వ తరగతి ఉత్తీర్ణత |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | సెప్టెంబర్ 16, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | అక్టోబర్ 10, 2022 |
ఎంపిక విధానం | • ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, • ఫిజికల్ ఎఫిషియన్స్ టెస్ట్, • రాతపరిక్ష, • మెడికల్ టెస్ట్ |
వేతనం | రూ 29,500 /- |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
More Jobs :
Advertisement
- Kolkata FF Fatafat Tips – Today
- APPSC : గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్ల విడుదలపై క్లారిటీ వచ్చేసింది
- APPSC Jobs | డిప్లొమా & డిగ్రీ అర్హతతో రవాణా శాఖలో ఉద్యోగాలు… దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం
- 8 Days School Holidays – స్కూళ్లకు 8రోజులు సెలవులు
- డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త.. ఈ నెలలోనే అకౌంట్లలో డబ్బు జమ
Advertisement