JIPMER Nursing Officer Recruitment 2022 :

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖకు చెందిన పుదుచ్చేరిలోని జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్టుగ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (jipmer) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా నర్సింగ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

మరిన్ని చాలా జాబ్స్ :

వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు

పోస్టులు నర్సింగ్ ఆఫీసర్ – 456 పోస్టులు
వయస్సు• 18 – 35 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతగుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం బీఎస్సీ ఆనర్స్ నర్సింగ్ లేదా
బీఎస్సీ నర్సింగ్ (లేదా)
బీఎస్సీ (పోస్ట్- సర్టిఫికేట్) లేదా
పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ (లేదా)
డిప్లొమా (జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ) తో పాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి .
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • ఆన్ లైన్
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 1500/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 1200/-
దరఖాస్తు ప్రారంభ తేదీనవంబర్ 07, 2022
దరఖాస్తు కు చివరి తేదీడిసెంబర్ 01, 2022
ఎంపిక విధానంరాతపరీక్ష
వేతనం రూ 45,000 /-
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్