కడప జిల్లా కో అపరేటివ్ బ్యాంకులో ఉద్యోగాలు భర్తీ

Advertisement

కడప జిల్లా కో – ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ భారీ నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
పోస్టులు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
వయస్సు• 62 ఏళ్ల వయస్సు మించరాదు.
లొకేషన్వైయస్సార్ కడప
విద్యార్హతలుపోస్టుల్ని అనుసరించి ఏదైనా డిగ్రీ, సీఏఐఐబీ / డీబీఎఫ్ / డిప్లొమా (సీబీఎం) లేదా సీఏ లేదా పీజీ ఉత్తీర్ణతతో పాటు బ్యాంకింగ్ సెక్టార్లో ఎనిమిదేళ్ల పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని క్ర్ర్క్రింది చిరునామాకు పంపించండి.
చిరునామాThe Managing Director, The A.P State Cooperative Bank Limited, NTR Cooperative Bhavan, D.No. 27-29-28, Governorpet, Vijayawada
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 500/-
దరఖాస్తు ప్రారంభ తేదీఆగస్ట్ 23, 2022
దరఖాస్తు చివరి తేదీసెప్టెంబర్ 13, 2022
ఎంపిక విధానంమెరిట్, అనుభవం, ఇంటర్వ్యూ
వేతనం రూ 1,10,000 /-
నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
telugujobalerts

Advertisement

Leave a Comment