రైల్వే శాఖలో రాతపరిక్ష లేకుండా టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు

Advertisement

KRCL Recruitment 2022 :

KRCL కొంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 2022 ఇప్పటి వరకు విడుదలైన రైల్వే నోటిఫికేషన్స్ లలో ఇదోక బెస్ట్ నోటిఫికేషన్ గా చెప్పుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ మరియు సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Telugu job alerts

Konkan Railway Recruitment 2022 :

పోస్టులు • జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్
• సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్
వయస్సు• 30 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలుజూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ – సివిల్ విభాగంలో ఇంజినీరింగ్ పూర్తై ఉండాలి.
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ – సివిల్ విభాగంలో ఇంజినీరింగ్ తో పాటు 2సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా ఆఫ్ లైన్ విధానం ద్వారా కానీ అప్లై చేయవలసిన అవసరం లేదు.
• డైైరెక్ట్ ఇంటర్వ్యూ కు హాజరైతే సరిపోతుంది.
ఇంటర్వ్యూ వెన్యూUSBRL Project Head Office, Konkan Railway Corporation Ltd,Satyam Complex, Marble Market, Extension – Trikuta Nagar, Jammu, Jammu and Kashmir (U.T). PIN 180011
ఇంటర్వ్యూ తేదీమే 10 – 14, 2022
ఎంపిక విధానంఇంటర్వ్యూ
వేతనం• జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ – రూ 30,000/-
• సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ – రూ 35,000/-
telugujobs
Railway Jobs 2022

KRCL Recruitment 2022 Apply Online links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts24

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Advertisement

Advertisement

8 thoughts on “రైల్వే శాఖలో రాతపరిక్ష లేకుండా టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు”

Leave a Comment