గ్రామీణ బ్యాంకులలో కలిపి 20,000 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్స్

Advertisement

Latest Government Job Updates 2022 :

Government job updates ఈ పోస్టు ద్వారా మేము సరికొత్తగా విడుదలైనటువంటి టాప్ 10 ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నాము. ఈ పోస్టు నందు ఖాళీలు, అర్హతలు, ఎలా దరఖాస్తు చేయాలి, ముఖ్యమైన తేదీలు మరియు ఇతర వివరాలను పొందుపరిచాము. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింది సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

latest job updates

Airport Jobs 2022 :

పోస్టులు • టెర్మినల్ మేనేజర్ 1
• టెర్మినల్ మేనేజర్ -1
• యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్
డ్రైవర్ – 96
• కస్టమర్ ఏజెంట్ – 206
• హ్యాండీమ్యాన్ / హ్యాండీ ఉమెన్
• డ్యూటీ మేనేజర్-టెర్మినల్ – 6
• జూనియర్ ఎగ్జిక్యూటివ్టె క్నికల్ – 5
• ర్యాంప్ సర్వీస్ ఏజెంట్ – 12
విద్యార్హతలు• హ్యాండీమ్యాన్ / హ్యాండీ ఉమెన్ – 10వ తరగతి ఉత్తీర్ణత
• యుటిలిటీ ఏజెంట్ కమ్
ర్యాంప్ డ్రైవర్ – 10వ తరగతి ఉత్తీర్ణత
దరఖాస్తు చివరి తేదీఏప్రిల్ 22, 2022
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
telugu jobs

Indian Navy Recruitment 2022 :

పోస్టులు • ఫార్మసీస్ట్, ఫైర్ మ్యాన్, పేస్ట్ కంట్రోల్ మ్యాన్
విద్యార్హతలు• కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు చివరి తేదీ• ఏప్రిల్ 25, 2022
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
Telugu job alerts

Artillery Centre Group C Posts Recruitment 2022 :

పోస్టులు • ఎంటీఎస్‌, లోయర్ డివిజనల్ క్లర్క్,
• బూట్ మేకర్, ‌డ్రాఫ్ట్స్ మెన్
విద్యార్హతలుమల్టి టాస్కింగ్ స్టాఫ్ – కేవలం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉంటే చాలు
లోయర్ డివిజనల్ క్లర్క్ – ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు టైపింగ్ సామర్ధ్యం కలిగి ఉండాలి. ‌
డ్రాఫ్ట్స్ మెన్ – 10వ తరగతి మరియు డ్రాఫ్ట్స్మెన్ నందు డిప్లొమా ఉత్తీర్ణత.
దరఖాస్తు చివరి తేదీఏప్రిల్ 22, 2022
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
telugu jobs
ER Apprentice Recruitment 2022 :
పోస్టులు • 2972
విద్యార్హతలు•10వ తరగతి మరియు సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత.
దరఖాస్తు చివరి తేదీఏప్రిల్ 2, 2022
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
telugu jobs
Goa Shipyard Recruitment 2022 :
పోస్టులు అసిస్టెంట్ సూపరింటెండెంట్, వెల్డర్, ఆఫీస్ అసిస్టెంట్ల, స్ట్రక్చరల్ ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, టెక్నికల్ అసిస్టెంట్లు, ట్రెయినీ వెల్డర్లు, యార్డ్ అసిస్టెంట్లు, సివిల్ అసిస్టెంట్లు, అన్స్కిల్డ్ పోస్టులు
విద్యార్హతలు• పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత ట్రేడులలో ఐటీఐ, ఇంజనీరింగ్‌ డిప్లొమా, ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
• సంబంధిత పనిలో అనుభవం మరియు టెక్నికల్‌ నాలెడ్జ్‌ అవసరం.
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు చివరి తేదీఏప్రిల్ 28, 2022
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్క్లిక్ హియర్
telugu job alerts

SSC MTS Recruitment 2022 :

పోస్టులు • మల్టి టాస్కింగ్ స్టాఫ్
• హావల్దార్
విద్యార్హతలు• 10వ తరగతి ఉత్తీర్ణులై ఉంటే చాలు
దరఖాస్తు చివరి తేదీఏప్రిల్ 30, 2022
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్క్లిక్ హియర్
telugujobs

DSRV Recruitment 2022 :

పోస్టులు • ఆసిస్టెంట్ రూరల్
• డవలప్మెంట్ ఆఫీసర్
విద్యార్హతలు• 12వ తరగతి ఉత్తీర్ణత
దరఖాస్తు చివరి తేదీ• మార్చి 20, 2022
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
Jobalerts telugu
Fedral Bank Jobs Recruitment 2022 :
పోస్టులు • బ్యాంక్ మెన్
విద్యార్హతలు• 10వ తరగతి ఉత్తీర్ణత
దరఖాస్తు చివరి తేదీఏప్రిల్ 30, 2022
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
Free job alerts telugu
ESIC Recruitment 2022 :
పోస్టులు • ఫ్యాకల్టీ పోస్టులు – 77
• సీనియర్ రెసిడెంట్లు – 97
• జూనియర్ కన్సల్టెంట్లు – 20
• స్పెషాలిటీ స్పెషలిస్టులు – 05
• సీనియర్ రెసిడెంట్లు – 05
• రిసెర్చ్ సైంటిస్టులు – 02
• కన్సల్టెంట్లు – 06
• సూపర్ స్పెషలిస్టులు – 11
• జూనియర్ రెసిడెంట్లు
( బ్రాడ్ స్పెషాలిటీ ) – 37
విద్యార్హతలు• పోస్టుల్ని అనుసరించి ఎంబీబీఎస్, ఎమ్మెస్సీ మరియు సంబంధిత విభాగంలో మెడికల్ పీజీ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా ( ఎండీ / ఎంఎస్ / పీహెచ్ ) ఉత్తీర్ణత.
• సంబంధిత పనిలో అనుభవం
దరఖాస్తు చివరి తేదీఏప్రిల్ 30, 2022
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్క్లిక్ హియర్
telugujobalerts

SBI BC Recruitment 2022 :

పోస్టులు • బిసినెస్ కరెస్పాన్డెంట్ – 103
విద్యార్హతలు• 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి
దరఖాస్తు చివరి తేదీఏప్రిల్ 30, 2022
ఎంపిక విధానంఇంటర్వ్యూ
ఆన్ లైన్ అప్లై క్లిక్ హియర్
telugujobs

IB Recruitment 2022 :

పోస్టులు • అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్
ఆఫీసర్లు – 150
దరఖాస్తు విధానం • బియి లేదా బీటెక్ లేదా మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
• వాలిడ్ గెట్ స్కోర్ కార్డ్ 2020, 2021, 2022 కలిగి ఉండాలి.
దరఖాస్తు చివరి తేదీమే 07, 2022
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
telugujobs

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Advertisement

2 thoughts on “గ్రామీణ బ్యాంకులలో కలిపి 20,000 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్స్”

Leave a Comment