Advertisement
Latest Government Job Updates in Telugu :
ప్రభుత్వ ఉద్యోగం సాధన కోసం శ్రమిస్తున్నారా అయితే మీకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి భారీ స్థాయిలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే సంస్థను బట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఇటువంటి అవకాశాలు చాలా తక్కువగా వస్తుంటాయి కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. telugujobalerts24
Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ మా యాప్ – క్లిక్ హియర్. ◆ టెలిగ్రామ్ గ్రూప్ |
ESIC Recruitment 2022 Notification :
పోస్టులు | మల్టి టాస్కింగ్ స్టాఫ్, స్టెనో గ్రాఫర్, అప్పర్ డివిజనల్ క్లర్క్ |
ఖాళీలు | 3820 |
అర్హతలు | • మల్టిటాస్కింగ్ స్టాఫ్ – 10వ తరగతి ఉత్తీర్ణత • స్టెనో గ్రాఫర్ – ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత • అప్పర్ డివిజనల్ క్లర్క్ – ఏదైనా డిిగ్రీ ఉత్తీర్ణత. |
దరఖాస్తు కు చివరి తేదీ | ఫిబ్రవరి 15, 2022 |
ముఖ్యమైన లింకులు | 1. పూర్తి సమాచారం 2. ఆన్ లైన్ అప్లై 3. మా యాప్ – క్లిక్ హియర్. |
APPSC Group4 Recruitment 2022 :
పోస్టులు | జూనియర్ అసిస్టెంట్ – 670 ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ – 60 |
అర్హతలు | ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి |
దరఖాస్తుకు చివరి తేదీ | ఫిబ్రవరి 06, 2022 |
ముఖ్యమైన లింకులు | 1. పూర్తి సమాచారం 2. ఆన్ లైన్ అప్లై 3. మా యాప్ – క్లిక్ హియర్. |
NVS Non Teaching Staff Recruitment 2022 :
పోస్టులు | నాన్ టీచింగ్ స్టాఫ్ – 1925 |
అర్హతలు | • మల్టిటాస్కింగ్ స్టాఫ్ – 10వ తరగతి • స్టెనోగ్రాఫర్ – 12వ తరగతి మరియు షార్ట్ హ్యాండ్ టైపింగ్ • ల్యాబొరేటరీ అటెండర్ – 10th / 12th మరియు ల్యాబొరేటరీ డిప్లొమా • మెస్ హెల్పర్ – 10వ తరగతి • జూనియర్ అసిస్టెంట్ – 12వ తరగతి మరియు టైపింగ్ సామర్ధ్యం • కంప్యూటర్ ఆపరేటర్ – డిగ్రీ మరియు కంప్యూటర్ డిప్లొమా |
దరఖాస్తుకు చివరి తేదీ | ఫిబ్రవరి 10, 2022 |
ముఖ్యమైన లింకులు | 1. పూర్తి సమాచారం 2. ఆన్ లైన్ అప్లై 3. మా యాప్ – క్లిక్ హియర్. |
BSF Police Constable Recruitment 2022 :
పోస్టులు | పోలీస్ కానిస్టేబుల్ ( MALE & Female ) – 2788 |
అర్హతలు | పోస్టును బట్టి పదో తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత, సంబంధిత ట్రేడుల్లో రెండేళ్ల డిప్లొమా లేదా రెండేళ్ల పని అనుభవం ఉండాలి. |
దరఖాస్తుకు చివరి తేదీ | ఫిబ్రవరి 10, 2022 |
ముఖ్యమైన లింకులు | 1. పూర్తి సమాచారం 2. ఆన్ లైన్ అప్లై 3. మా యాప్ – క్లిక్ హియర్. |
IOCL Non Executive Jobs Recruitment 2022 :
పోస్టులు | ఇంజినీరింగ్ అసిస్టెంట్ – 58 టెక్నికల్ అటెండెంట్ – 79 |
అర్హతలు | • టెక్నికల్ అటెండెట్ – పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత. • ఇంజినీరింగ్ అసిస్టెంట్ – సంబంధిత సబ్జెక్టుల్లో 55 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత. |
దరఖాస్తుకు చివరి తేదీ | ఫిబ్రవరి 18, 2022 |
ముఖ్యమైన లింకులు | 1. పూర్తి సమాచారం 2. ఆన్ లైన్ అప్లై 3. మా యాప్ – క్లిక్ హియర్. |
Advertisement
This is very good job
ధన్యవాదాలు