LIC లో 10th అర్హతతో ఉద్యోగాలు భర్తీ

Advertisement

LIC Recruitment 2022 in Telugu :

LIC లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇన్సూరెన్స్ అడ్వైసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇవి అడ్మినిస్ట్రేషన్ అండ్ డిఫెన్స్ అలానే ఫైనాన్స్ విభాగాలలో ఉన్నాయి. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం.

ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఆన్ లైన్ ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
jobalertszone

LIC Recruitment 2022 Notification :

పోస్టులు • ఇన్సూరెన్స్ అడ్వైసర్
వయస్సు• 45 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతలు• 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగాలలలో ఒక సంవత్సరం పాటు అనుభవం కలిగి ఉండాలి.
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఫిబ్రవరి 24, 2022
దరఖాస్తు చివరి తేదీమార్చి 31, 2022
ఎంపిక విధానంఆన్లైన్ ఇంటర్వ్యూ
వేతనం రూ 7,000 /- నుండి రూ 25,000/-
LIC Notification 2022
LIC Recruitment 2022 Notification

LIC Recruitment 2022 Apply Online :

Advertisement

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts24

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Advertisement

2 thoughts on “LIC లో 10th అర్హతతో ఉద్యోగాలు భర్తీ”

    • అప్లై చేయండి, ఇంటర్వ్యూ కి కాల్ వస్తుంది. జాగ్రత్తగా ఇంటర్వ్యూ నందు పర్ఫార్మ చేయండి తప్పకుండా వస్తుంది

      Reply

Leave a Comment