Advertisement
LIC HFL Recruitment 2022 in Telugu :
ఈ పోస్టు ద్వారా ఎటువంటి రాతపరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయు నోటిఫికేషన్ల సమాచారం మరియు వీడియో రూపంలో వివరణను పొందుపరుస్తున్నాము. ఒకటొచ్చి LIC నుండి సొంత జిల్లాలలో పని చేయు విధంగా నోటిఫికేషన్ మరొకటి జోమటోలో 10th అర్హతతో వేర్ హౌస్ పాట్నర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్. ఈ రెండు నోటిఫికేషన్ల ను ఒకదాని తరువాత ఒకటి క్రింద ఇచ్చి ఉన్నాము. పోస్టుల వివరాలు, ముఖ్యమైన తేదీలు, అప్లై విధానం, ఇలా పూర్తి సమాచారాన్ని చదివి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 3 ◆ మా యాప్ |
Zomoto Blinkit Recruitment 2022 :
10th క్లాస్ పాసై ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా మరి జోమటో నుండి సూపర్ నోటిఫికేషన్ విడుదలైంది. తప్పకుండా అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి, కావాలంటే వీడియో చూసి దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టులు | • వేర్ హౌస్ పాట్నర్ |
వయస్సు | • 18 – 40 ఏళ్ల వయస్సు మించరాదు. |
విద్యార్హతలు. | • 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. • ఇంగ్లీష్ రాయడం, చదవడం వచ్చి ఉండాలి • ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. |
మరిన్ని జాబ్స్ | • రోడ్డు రవాణా శాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల వుద్యోగాాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాలు • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. Railway jobs 2022 • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- • మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | • ఆగస్టు 03, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | • ఆగస్టు 20, 2022 |
ఎంపిక విధానం | • ఇంటర్వ్యూ ఆధారంగా |
వేతనం | • రూ 25,500 /- |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
LIC Assistant Recruitment 2022 Telugu :
LIC లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుండి సొంత జిల్లాలోనే వివిధ కార్యాలయాలలో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ మ్యానేజర్ మరియు అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి, కావాలంటే వీడియో చూసి దరఖాస్తు చేసుకోగలరు.
Advertisement
పోస్టులు | • అసిస్టెంట్ • అసిస్టెంట్ మ్యాానేజర్ |
ఖాళీలు | • ఆంధ్రప్రదేశ్ – 10 • తెలంగాణా – 08 |
వయస్సు | • 21 – 28 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు. | • అసిస్టెంట్ – 55% మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. • అసిస్టెంట్ మ్యాానేజర్ – 60% మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత |
మరిన్ని జాబ్స్ | • రోడ్డు రవాణా శాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల వుద్యోగాాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాలు • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 800/- • మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | • ఆగస్టు 04, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | • ఆగస్టు 25, 2022 |
ఎంపిక విధానం | • రాతపరీక్ష ఆధారంగా |
వేతనం | • రూ 25,000 /- |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
Advertisement