Mazagon Dock Recruitment 2022 | 1501 ఉద్యోగాలు భర్తీ

Mazagon Dock Recruitment 2022 Notification :

Mazagon Dock మజ్గావ్ డాక్ నందు 10th, ఐటీఐ అర్హతలతో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష మరియు ట్రేడ్ టెస్ట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. Mazagov Dock Recruitmet 2022 in telugu

Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ మా యాప్ – క్లిక్ హియర్.
టెలిగ్రామ్ గ్రూప్

Mazagon Dock Recruitment 2022 :

పోస్టులు బ్రాస్ ఫినిషర్, కంపోజిట్ వెల్డర్, ఎలక్ట్రికల్ క్రేన్ ఆపరేటర్స్, ఎలక్ట్రిషియన్ మెషినిస్ట్, జూనియర్ క్యూసీ ఇన్స్పెక్టర్, జూనియర్ డ్రాఫ్ట్స్మన్, ప్లానర్ ఎస్టిమేటర్, ఏసీ రిఫ్రిజిరేషన్ మెకానిక్, కంప్రెసర్ అటెండెంట్, గ్యాస్ కట్టర్, స్టోర్స్ కీపర్, ఫైర్ ఫైటర్, ఫిట్టర్, పైప్ ఫిట్టర్ తదితరాలు .
ఖాళీలు1501
వయస్సు30 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST వారికి – 5 సంవత్సరాలు OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు • 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రెడులో ఐటీఐ పూర్తై ఉండాలి.
• సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తై ఉండాలి.
• నోట్ – మరిన్ని పోస్టులు, అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
మరిన్ని ఉద్యోగాలు1. రైల్వే శాఖలో ఉద్యోగాలు
2. ఇంటర్ అర్హతలతో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ 2022
3. జిల్లా కలెక్టర్ ఆఫీసులలో ఉద్యోగాలు
4. అమెెెజాన్ ప్రైమ్ లో ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. Mazagov Dock Recruitmet 2022 in telugu
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీజనవరి 27, 2022
దరఖాస్తు చివరి తేదీఫిబ్రవరి 08, 2022
ఎంపిక విధానంరాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్
వేతనంపోస్టును బట్టి జీతం లభిస్తుంది
Telugujobalerts24

Mazagon Dock Recruitment 2022 Apply Online :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts24
Mazagon Dock Recruitment 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.