ఫార్మాసిస్ట్, అసిస్టెంట్ ఫార్మాసిస్ట్ ఉద్యోగాలు :

ఫార్మా కంపెనీలలో పేరుగాంచిన మెడ్ ప్లస్ ఫార్మా తెలుగు రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఫార్మాసిస్ట్ మరియు ఫార్మాసిస్ట్ అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్షా లేదు కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా మెయిల్ ద్వారా అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగాన్ని పొందినట్లైతే అభ్యర్థులు తెలుగు రాష్ట్రాలలో గల మెడ్ ప్లస్ స్టోర్ల్ నందు విధినిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ పేరు :
మెడ్ ప్లస్ ఫార్మా
పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా ఫార్మా దిగ్గజం క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఫార్మాసిస్ట్ – 200, అప్రెంటిస్ – 150

అర్హతలు :
విద్యార్హతలు : మెడ్ ప్లస్ ఫార్మసి ప్రకటన ద్వారా విడుదలైన ఉద్యోగాలకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు క్రింది విద్యార్హతతో పాటు మరిన్ని అర్హతలను కలిగి ఉండాలి.
ఫార్మాసిస్ట్ : డి ఫార్మసి లేదా బి ఫార్మసి
అప్రెంటిస్ : 10వ తరగతి మరియు ఇంటర్
వయస్సు :
40 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
SC / ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయస్సులో సడలింపు కల్పిస్తారు.
జీతం :
మెడ్ ప్లస్ ఫార్మా నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులు ఎంపికయినట్లైతే ఆ సంస్థ వారి స్టాండర్డ్స్ ప్రకారం ఫార్మాసిస్టులకు రూ 10,500లు అలానే అప్రెంటిస్ వారికి రూ 8,500 లు మరియు ఇతర అలవెన్సులు పొందుతారు.
దరఖాస్తు విధానం :
ఈ ప్రకటనలోని ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు క్రింది నంబర్లకు సంప్రదించండి.
ఫోన్ నంబర్లు :
7660005077

దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులు మరియు మిగితా అభ్యర్థులు ఎవ్వరికీ ఎటువంటి ఫీజు లేదు.
ఎంపిక విధానము :
అభ్యర్థుల ఎంపిక, ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు సిలబస్ కొరకు క్రింది ముఖ్యమైన లింకుల విభాగంలోని నోటిఫికేషన్ నందు అలానే వీడియో నందు పొందుపరుస్తాను, డౌన్లోడ్ చేసుకొని మరియు వీక్షించగలరు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు చివరి తేదీ – 05/01/2021
సూచన : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలో ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా, అయితే మీ జిల్లా పేరు ను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక ఆ బాధ్యత మేము తీసుకొని నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మీకు తెలియజేస్తాము. కొంత కాల వ్యవధిలో ఉద్యోగ ఖాళీలను మాత్రమే అందిస్తాము.