MedPlus Medical Shop Jobs | మెడ్ ప్లస్ ఫార్మా లో ఏపీ టీఎస్ వారికి ఉద్యోగాలు

Advertisement

10వ తరగతి విద్యార్హత తో మెడ్ ప్లస్ ఫార్మసి లో ఉద్యోగాలు :

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా నిరుద్యోగులకు శుభవార్త. ఫార్మసి రంగంలో ప్రఖ్యాతిగాంచిన మెడిప్లస్ ఫార్మా నుండి ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఫార్మాసిస్ట్, సీనియర్ ఫార్మాసిస్ట్ సహాయకులు మరియు కస్టమర్ సపోర్ట్ అసిస్టెంట్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.

Medplus Medical Shop Jobs 2021

ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం మార్కుల ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా వెంటనే ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగాన్ని పొందినట్లైతే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలోని ఆయా మెడ్ ప్లస్ ఫార్మా నందు విధినిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ పేరు :
మెడ్ ప్లస్ ఫార్మా
పోస్టులు : మెడ్ ప్లస్ ఫార్మా ద్వారా విడుదలై నటువంటి ఈ నోటిఫికేషన్ నందు క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఫార్మాసిస్ట్, సీనియర్ ఫార్మాసిస్ట్ సహాయకులు, కస్టమర్ సపోర్ట్ అసిస్టెంట్

Read Also : పోస్టల్ శాఖలో 10వ తరగతి అర్హతతో

Advertisement

విద్యార్హతలు : మెడ్ ఫార్మా నుండి విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ లోని వివిధ పోస్టులకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు పోస్టుల వారీగా క్రింది విద్యార్హతలు కలిగి ఉండాలి.
> ఫార్మాసిస్ట్ : బి ఫార్మసి లేదా డి ఫార్మసీ లేదా యం ఫార్మసి తో పాటు అనుభవం
> సీనియర్ ఫార్మాసిస్ట్ సహాయకులు : యస్ యస్ సి లేదా ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ మరియు అనుభవం.
> కస్టమర్ సపోర్ట్ అసిస్టెంట్ : యస్ యస్ సి లేదా ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ
వయస్సు :
18 – 45 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
SC / STఅభ్యర్థులు – 5 సం, BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
జీతం :
ఈ ప్రకటన ద్వారా అభ్యర్థులు ఎంపికయినట్లైతే మెడ్ ప్లస్ సంస్థ వారి స్టాండర్డ్స్ ప్రకారం వేతనం అందుకుంటారు.
దరఖాస్తు విధానం :
• అభ్యర్థులు ముందు 8657935937 మొబైల్ నెంబర్ కు కాల్ చేసి మీ నంబర్ ను రిజిస్ట్రేషన్ చేసుకొనుము.
• కాల్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్ కు ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోనుటకు కావలసిన లింక్ మెసేజ్ రూపంలో పొందుతారు.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.

Read Also : AP గ్రంథాలయ శాఖలో ఉద్యోగాలు

దరఖాస్తు ఫీజు :
జనరల్ మరియు మిగితా అభ్యర్థులు ఎవ్వరు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు
ఎంపిక విధానము :
అభ్యర్థుల ఎంపిక ఎటువంటి ఎటువంటి రాతపరీక్ష లేకుండానే, ఆకాడమిక్స్ లో పొందిన మార్కుల మెరిట్ ఆధారంగా జరుగుతుంది. ఈ ఎంపికకు సంబంధించిన పూర్తి సమాచారం క్రింది ముఖ్యమైన లింకులు సెక్షన్ లోని నోటిఫికేషన్ నందు పొందుపరిచారు, డౌన్లోడ్ చేసుకొని గమనించండి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు చివరి తేదీ – జనవరి 29, 2021

ముఖ్యమైన లింకులు :

నోటిఫికేషన్లోని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకుల పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ : క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై : క్లిక్ హియర్

సూచన : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలో ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా, అయితే మీ జిల్లా పేరు ను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక ఆ బాధ్యత మేము తీసుకొని నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మీకు తెలియజేస్తాము. కొంత కాల వ్యవధిలో ఉద్యోగ ఖాళీలను మాత్రమే అందిస్తాము.

Advertisement

4 thoughts on “MedPlus Medical Shop Jobs | మెడ్ ప్లస్ ఫార్మా లో ఏపీ టీఎస్ వారికి ఉద్యోగాలు”

Leave a Comment