Advertisement
MedPlus Hiring 2022 :
తెలుగు రాష్ట్రాల వారికి సొంత జిల్లాలలో పని చేయుటకు మెడిప్లస్ ఫార్మసీ భారీగా ఉద్యోగాల భర్తీ చేయనుంది. ఈ ప్రకటనలో భాగంగా ఫార్మసీస్ట్, కస్టమర్ సపోర్ట్ అసోసియేట్, ఫార్మసీ ఎయిడ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇవి ప్రైవేట్ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం.
10వ తరగతి లేదా ఇంటర్ అర్హత ఉన్నటువంటి ప్రతిఒక్కరు ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
MedPlus Recruitment 2022 :
పోస్టులు | • ఫార్మసీస్ట్ • కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ • ఫార్మసీ ఎయిడ్ |
వయస్సు | • 56 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
మరిన్ని ఉద్యోగాలు | • ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు • బంధన్ బ్యాంకులో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు • ఇంటర్ తో పరిమినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ |
విద్యార్హతలు | • కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ – 10వ తరగతి లేదా ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి • ఫార్మసీస్ట్ – బి ఫార్మసీ లేదా డి ఫార్మసీ లేదా యం ఫార్మసీ • ఫార్మసీ ఎయిడ్ – 10వ తరగతి లేదా ఇంటర్ లేదా డిగ్రీ • నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. amazon work from home jobs 2022 • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | మార్చి 08, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | మార్చి 20, 2022 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
వేతనం | పోస్టును బట్టి జీతం |
MedPlus Recruitment 2022 Apply online links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Advertisement
Advertisement
Kothagudem 4.4.115 Ghandhi coloni chunchupalli mandal bhadradri kothagudem destk pin code 507101 telangana
Further ga edaina updates vunte cheptanamdi