NABARD Recruitment 2022 :
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD) నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సొంత గ్రామాలలో పోస్టింగ్ సాధించే మంచి అవకాశం. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
More Jobs :
- ఏపి జలవనరుల శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- పోస్టల్ ఆఫీసులలో 10th పాస్ తో గ్రూప్ -సి ఉద్యోగాలు భర్తీ
- AP, TS ఎయిర్ పోర్టులలో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు
- Amazon నందు ఇంటర్ తో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ నోటిఫికేషన్
పోస్టులు | • డవలప్మెంట్ అసిస్టెంట్ – 173 • డవలప్మెంట్ అసిస్టెంట్ ( హిందీ ) – 04 |
వయస్సు | • 35 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • డవలప్మెంట్ అసిస్టెంట్ – ఏదైనా డిగ్రీ • డవలప్మెంట్ అసిస్టెంట్ ( హిందీ ) – కనీసం 50% మార్కులతో హిందీ మరియు ఇంగ్లీష్ ప్రధాన సబ్జెక్ట్ తో బ్యాచిలర్ డిగ్రీ |
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | సెప్టెంబర్ 01, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | అక్టోబర్ 10, 2022 |
ఎంపిక విధానం | రాతపరిక్ష |
వేతనం | రూ 34,500 /- |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |