SBI బ్యాంక్ ద్వారా బిజినెస్ కరెస్పాన్డెంట్ ఉద్యోగాలు, ఇంటి దగ్గర వుండి చేసే ఉద్యోగాలు

Advertisement

NAPS SBI Recruitment 2022 :

SKILL INDIA ఆధ్వర్యంలో SBI నందు ఖాళీగా గల బిసినెస్ కరెస్పాన్డెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సొంత గ్రామాలలో వుంటూ జాబ్ చేసుకునే మరో మంచి అవకాశం. ఈ నోటిఫికేషన్ లో భాగంగా వార్డు సహాయక, హెల్త్ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Jobs

NAPS SBI Business Correspondent Recruitment 2022 :

పోస్టులు • బిసినెస్ కరెస్పాన్డెంట్ – 103
వయస్సు• 40 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
మరిన్ని ఉద్యోగాలుఇంటర్ ఎయిర్ పోర్టులలో ఉద్యోగాలు
రాతపరీక్ష లేకుండానే రైల్వే శాఖలో ఉద్యోగాలు భర్తీ
కార్మిక శాఖలో ఉద్యోగాలు భర్తీ
10th తో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా 10వేల ఉద్యోగాలు
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఏప్రిల్ 08, 2022
దరఖాస్తు చివరి తేదీఏప్రిల్ 30, 2022
ఎంపిక విధానంఇంటర్వ్యూ
వేతనం రూ 7,000 /-
telugujobs

NAPS SBI Recruitment 2022 Apply Online links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
SBI Recruitment 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Advertisement

45 thoughts on “SBI బ్యాంక్ ద్వారా బిజినెస్ కరెస్పాన్డెంట్ ఉద్యోగాలు, ఇంటి దగ్గర వుండి చేసే ఉద్యోగాలు”

  1. Na Peru vagdevi nenu 12th class tho study off chesesanu ma husband rajasthan lo duty nenu e job cheyali ani anukuntunnanu rajasthan lo undi e job cheyadam avutunda sir e job ki emayena interview untunda leka inter marks dwara select chestara

    Reply
  2. సర్ నా పేరు శేఖర్..నేను 12 పాస్ డిగ్రీ కూడా చేశాను..జగిత్యాల లో ఉన్నాయా సర్.. పోస్ట్ లు అప్లై చేసుకోవచ్చు ..సర్

    Reply
  3. Nenu sbi business correspondent post ki online chysa kani Nannu interview ki రమ్మని return cal రాలేదు ఎందుకు సార్

    Reply
  4. Sir Apprenticeship Portal lo ala Apply Cheyali
    Teliyatledhu apply chesevallu vunte Phone number Message Cheyandi Please

    Reply

Leave a Comment