Advertisement
NCERT Recruitment 2022 telugu :
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ లైబ్రేరియన్, స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
మరిన్ని జాబ్స్ :
- Kolkata FF Fatafat Tips – Today
- APPSC : గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్ల విడుదలపై క్లారిటీ వచ్చేసింది
- APPSC Jobs | డిప్లొమా & డిగ్రీ అర్హతతో రవాణా శాఖలో ఉద్యోగాలు… దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం
- 8 Days School Holidays – స్కూళ్లకు 8రోజులు సెలవులు
- డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త.. ఈ నెలలోనే అకౌంట్లలో డబ్బు జమ
పోస్టులు | • ప్రొఫెసర్ • అసోసియేట్ ప్రొఫెసర్ • అసిస్టెంట్ ప్రొఫెసర్ • లైబ్రేరియన్ • అసిస్టెంట్ లైబ్రేరియన్ • ఆఫీస్ మేనేజ్మెంట్ / స్టెనోగ్రఫీ జువాలజీ |
సబిజెక్టుల వివరాలు | జువాలజీ, కెమిస్ట్రీ, బోటనీ, స్టాటిస్టిక్స్, సోషియాలజీ, హిస్టరీ, కామర్స్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, జాగ్రఫీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, పాపులేషన్ స్టడీస్, హిందీ, ఉర్దూ, ఇంగ్లిషు, సంస్కృతం, కన్నడ, ఒడియా, సైకాలజీ, ఎడ్యుకేషన్, స్టాటిస్టిక్స్, చైల్డ్ డెవలప్మెంట్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ |
వయస్సు | • 35,45 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పోస్టుగ్రాడ్యుయేట్, పిహెచ్ది, నెట్, సెట్ అర్హతతో పాటు పరిశోధన విభాగంలో అనుభవం. |
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | అక్టోబర్ 08, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | అక్టోబర్ 28, 2022 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
వేతనం | రూ 60,500 /- |
Advertisement