Advertisement
NCS WFH Jobs 2022 Recruitment :
NCS నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో సిల్వర్ లీఫ్ కార్పొరేషన్ నుండి కేవలం 12th తో టెలికాలర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇది కేంద్ర సంస్థ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. NCS Recruitment 2022 Online Apply
Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ మా యాప్ – క్లిక్ హియర్. ◆ టెలిగ్రామ్ గ్రూప్ |
NCS Recruitment 2022 Full Details :
పోస్టులు | టెలికాలర్ |
ఖాళీలు | 250 |
వయస్సు | 30 ఏళ్ల వయస్సు మించరాదు. |
విద్యార్హతలు | • 10+2 ( ఇంటర్ ) పూర్తైన వారందరు దరఖాస్తు చేసుకోవచ్చు. • నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు. |
మరిన్ని ఉద్యోగాలు | 1. రైల్వే శాఖలో ఉద్యోగాలు 2. తెలుగు కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలు 3. జిల్లా కలెక్టర్ ఆఫీసులలో ఉద్యోగాలు 4. అమెెెజాన్ ప్రైమ్ లో ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జనవరి 03, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | జనవరి 31, 2022 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
వేతనం | రూ 12,000 /- |
NCS Recruitment 2022 Online Apply :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. NCS Recruitment 2022 Online Apply
Advertisement
What do we do in this job???
కస్టమర్ సపోర్ట్ టెలికాలింగ్