కేంద్ర విద్యాశాఖలో 10వ తరగతితో ఉద్యోగాలు భర్తీ | Telugujobalerts24 :

నేషనల్ ఎదుకేషనల్ సొసైటీ ఫర్ ట్రైబల్స్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదలైంది. ఇందులో భాగంగా అసిస్టెంట్ కమీషనర్, ఆఫీస్ అటెండెంట్, స్టెనో గ్రాఫర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు, చిన్నపాటి రాతపరీక్ష ద్వారా ఎంపిక లాంటి మంచి అవకాశాలు కలవు కాబట్టి, ప్రతిఒక్కరు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తుతో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. NESTS Recruitment 2021

Telugujobalerts24
పోస్టులు అసిస్టెంట్ కమీషనర్, ఆఫీస్ అటెండెంట్, స్టెనో గ్రాఫర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్
ఖాళీలు18
వయస్సు18 – 30 సంవత్సరాలలోపు కలిగి ఉండాలి
SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC – 3 సం లు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
విద్యార్హత అసిస్టెంట్ కమీషనర్ – గ్రాడ్యుయేట్ మరియు సంబంధిత విభాగంలో అనుభవం
ఆఫీస్ అటెండెంట్ – ఏదైనా డిగ్రీ పాస్
స్టెనో గ్రాఫర్ – 12వ తరగతి ( ఇంటర్మీడియట్ ) లేదా డిగ్రీ పాస్, కంప్యూటర్ పరిజ్ఞానం మరియు టైపింగ్ స్కిల్స్ కలిగి ఉండాలి.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 10వ తరగతి పాస్ లేదా సమాన అర్హత
జీతంపోస్టును బట్టి జీతం
దరఖాస్తు విధానంఆన్ లైన్
దరఖాస్తు ఫీజుఈ నోటిఫికేషన్ నందు పోస్టును బట్టి ఫీజు చెల్లించాలి
దరఖాస్తు ప్రారంభ తేదీ05/01/2021
దరఖాస్తు ఆఖరు తేదీ04/02/2021
ఎంపిక విధానంకంప్యూటర్ బేస్డ్ ఆన్ లైన్ టెస్ట్
అధికారిక వెబ్సైట్ క్లిక్ హియర్
నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై క్లిక్ హియర్
NESTS Notification 2021

సూచన : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలో ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా, అయితే మీ జిల్లా పేరు ను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక ఆ బాధ్యత మేము తీసుకొని నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మీకు తెలియజేస్తాము. కొంత కాల వ్యవధిలో ఉద్యోగ ఖాళీలను మాత్రమే అందిస్తాము.

Read Also : గ్రంథాలయ శాఖలో 10వ తరగతితో వుద్యోగాలు భర్తీ

Read Also : APSSCA Jobs | వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు