Advertisement
కుటుంబ మరియు ఆరోగ్య సంక్షేమ శాఖలో ఉద్యోగాలు భర్తీ | Telugujobalerts24 :
తెలంగాణలోని నేషనల్ హెల్త్ మిషన్ ( NHM ) ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కార్యాలయం (CHFW) ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగాన్ని పొందినట్లైతే అభ్యర్థులు తెలంగాణా లోని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వారి కార్యాలయం నందు విధినిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ పేరు :
ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కార్యాలయం ( సిహెచ్ యఫ్ డబ్ల్యూ)
పోస్టులు : CHFW ద్వారా విడుదలైన ఈ నోటిఫికేషన్ నుండి క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.
జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్, జిల్లా క్వాలిటీ అస్యూరెన్స్ ఆఫీసర్, జిల్లా అకౌంట్స్ మేనేజర్.
అర్హతలు :
విద్యార్హతలు :
జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ : ఎంఏ ( సోషియాలజీ ) / ఎంఎస్‌డబ్ల్యూ / ఎంఎస్సీ ( సోషల్ సైన్స్ ) ఉత్తర్ణత / మాస్టర్ ఇన్ పబ్లిక్ హెల్త్ / డిప్లొమా ఇన్ పబ్లిక్ హెల్త్.
జిల్లా క్వాలిటీ అస్యూరెన్స్ ఆఫీసర్ : హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ / హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ / హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ .
జిల్లా అకౌంట్స్ మేనేజర్ : కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు ఎంబీఏ (ఫైనాన్స్) / ఎం.కామ్ ఉత్తర్ణత.
Advertisement
వయస్సు :
18 – 34 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
SC / ST / BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
జీతం :
ఈ ప్రకటన ద్వారా అభ్యర్థులు ఎంపికయినట్లైతే నేషనల్ హెల్త్ మిషన్, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వారి ప్రకారం వేతనాన్ని చెల్లిస్తారు.
Read Also : APSRTC డ్రైవింగ్ స్కూల్ నోటిఫికేషన్ – క్లిక్ హియర్
దరఖాస్తు విధానం :
> అభ్యర్థులు ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
> అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
> అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
> అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
> అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
> భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులు – రూ 500/-
మిగితా అభ్యర్థులు – రూ 200/- ల ఫీజు చెల్లించాలి.
ఎంపిక విధానము :
అభ్యర్థుల ఎంపిక, ఎటువంటి రాతపరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ ( మెరిట్ ) ద్వారా జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు సిలబస్ కొరకు క్రింది ముఖ్యమైన లింకుల విభాగంలోని నోటిఫికేషన్ నందు పొందుపరుస్తాను, డౌన్లోడ్ చేసుకొని గమనించండి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు చివరి తేదీ – 22/01/2021
ముఖ్యమైన లింకులు : నోటిఫికేషన్లోని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకుల పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ : క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై : క్లిక్ హియర్
సూచన : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలో ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా, అయితే మీ జిల్లా పేరు ను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక ఆ బాధ్యత మేము తీసుకొని నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మీకు తెలియజేస్తాము. కొంత కాల వ్యవధిలో ఉద్యోగ ఖాళీలను మాత్రమే అందిస్తాము.
Advertisement