NIEPID Clerk Recruitment 2022 :

సికింద్రాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ది ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ ఇంటెలెక్చువల్‌ డిజబిలిటీస్‌ (దివ్యాంగ్‌జన్‌), నైపిడ్‌ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా గ్రూప్ 4 పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం.

మరిన్ని జాబ్స్ :

పోస్టులు జూనియర్‌ అకౌంటెంట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, క్లర్క్‌, లెక్చరర్‌, రిహాబిలిటేషన్‌ థెరఫిస్ట్‌, స్టోర్ కీపర్
వయస్సు• 18 – 30, 37, 40 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతస్టోర్ కీపర్ – 10వ తరగతి,
క్లర్క్ – ఇంటర్,
మిగితా పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలకు క్లిక్ చేయండి – క్లిక్ హియర్
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • ఆఫ్ లైన్
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 200/-
దరఖాస్తు ప్రారంభ తేదీనవంబర్ 22, 2022
దరఖాస్తు కు చివరి తేదీడిసెంబర్ 07, 2022
ఎంపిక విధానంషార్ట్ లిస్టింగ్, రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
వేతనంపోస్టును బట్టి జీతం లభిస్తుంది
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్