Advertisement
NIRDPR Recruitment 2022 Notification :
జాతీయ గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ సంస్థ కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ నందు ఆఫీస్ అసిస్టెంట్, ఫైనాన్స్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్, డేటా అనలిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
NIRDPR Recruitment 2022 Notification :
పోస్టులు | ఆఫీస్ అసిస్టెంట్, ఫైనాన్స్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్, డేటా అనలిస్ట్ |
ఖాళీలు | 08 |
వయస్సు | 42 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST వారికి – 5 సంవత్సరాలు OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
మరిన్ని జాబ్స్ | అమెజాన్ లో భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ |
విద్యార్హతలు | • ఆఫీస్ అసిస్టెంట్ – 10వ తరగతి • ఫైనాన్స్ అసోసియేట్ – కామర్స్ విభాగంలో డిగ్రీ • ప్రాజెక్ట్ అసోసియేట్ – సోషల్ సైన్సెస్, కామర్స్, హుమానిటీఎస్, మేనేజ్మెంట్ విభాగాలలో డిగ్రీ • నోట్ – మరిన్ని పోస్టులు, అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు. |
మరిన్ని జాబ్స్ | కార్మిక శాఖలో 10th తో ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జనవరి 09, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | జనవరి 26, 2022 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
వేతనం | పోస్టును అనుసరించి జీతం లభిస్తుంది |
NIRDPR Recruitment 2022 Application Form :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Advertisement
Advertisement
Office assistant ki interview ela untumdhi Sir
I’m interested
18 years vallu appl chesukovacha
హ చేయవచండి
Oplication form open avadam ledu sir
Ippudu chudandi Open avuundi
AP are TS cheppaledu
ఇద్దరు అప్లై చేయవచ్చు
Iam intersect please
మీ జిల్లా
Plz share the link
Means ?
Aim interested to in nirmal
hyderabad lo posting vuntundandi