నిజామాబాద్ జిల్లా కోర్టులలో అటెండర్ ఉద్యోగాలు భర్తీ

Advertisement

నిజామాబాద్ జిల్లాలోని ఫాస్ట్క్ స్పెషల్ కోర్టు ( పోక్సో ) నందు ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, డ్రైవర, ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

మరిన్ని జాబ్స్ :

పోస్టులు 1. సీనియర్ సూపరింటెండెంట్ ( హెడ్ క్లర్క్ ) : 01
2. సీనియర్ అసిస్టెంట్ : 01
3. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -3 : 01
4. జూనియర్ అసిస్టెంట్ : 02
5. టైపిస్ట్ 02
6. డ్రైవర్ : 01
7. ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ ) : 04
వయస్సు• 34 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
విద్యార్హతలుసీనియర్ సూపరింటెండెంట్ ( హెడ్ క్లర్క్ ) : ఏదైనా డిగ్రీ
సీనియర్ అసిస్టెంట్ : ఏదైనా డిగ్రీ
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -3 : ఏదైనా డిగ్రీ
జూనియర్ అసిస్టెంట్ : ఏదైనా డిగ్రీ
టైపిస్ట్ : ఏదైనా డిగ్రీ
డ్రైవర్ : 10th
ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ ) : 7th s
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
చిరునామాప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి , నిజామాబాద్ చిరునామాకు పోస్టు / కొరియర్
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఅక్టోబర్ 19, 2022
దరఖాస్తు చివరి తేదీఅక్టోబర్ 31, 2022
ఎంపిక విధానంషార్టులిస్టింగ్, ఇంటర్వ్యూ
వేతనంరూ 20,000/-
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

Advertisement

Leave a Comment