ఫీల్డ్ అటెండర్ ఉద్యోగాలు భర్తీ | 10th పాసైతే చాలు ఆన్లైన్ విధానంలోనే అప్లై

Advertisement

nmdc recruitment 2022 in telugu :

నేషనల్ మినరల్ డవలప్మెంట్ కార్పొరేషన్ NMDC నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్ ఇస్తారు. ఇందులో భాగంగా అటెండర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం.

రాతపరీక్ష మరియు ట్రేడ్ టెస్ట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Telugujobalerts24

nmdc notification 2022 apply online :

పోస్టులు • ఫీల్డ్ అటెండెంట్ ( ట్రెయినీ ) – 43
• మెయింటెనెన్స్ అసిస్టెంట్
( మెకానికల్ ) – 90
• మెయింటెనెన్స్ అసిస్టెంట్
( ఎలక్ట్రికల్ ట్రైనీ ) – 35
• ఎంసీఓ గ్రేడ్ 3 ( ట్రైనీ ) – 04
• హెమ్ మెకానిక్ గ్రేడ్ 3 ( ట్రైనీ ) – 10
• ఎలక్ట్రిషియన్ గ్రేడ్ 3 ( ట్రైనీ ) – 07
• బ్లాస్టర్ గ్రేడ్ 2 ( ట్రైనీ ) – 02
• క్యూసీఏ గ్రేడ్ 3 ( ట్రైనీ ) – 06
ఖాళీలు200
వయస్సు• 40 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• ఫీల్డ్ అటెండెంట్ – 10th పాస్ లేదా ఐటిఐ పాస్
• ఎలక్ట్రిషియన్ గ్రేడ్ 3 – సంబంధిత విభాగంలో ఐటిఐ పాసై ఉండాలి.
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/-
దరఖాస్తు ప్రారంభ తేదీఫిబ్రవరి 07, 2022
దరఖాస్తు చివరి తేదీమార్చి 02, 2022
ఎంపిక విధానంరాతపరిక్ష, ఫిజికల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్
వేతనం రూ 18,000 /-
Jobalertszone

nmdc recruitment 2022 notification :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
NMDC Filed Attendar jobs recruitment 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Advertisement

Advertisement

Leave a Comment