No Exam జాబ్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీ

Advertisement

AP విశాఖపట్నం జిల్లా ఎన్నికల విభాగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల ఉన్నటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

శాఖ• విశాఖపట్నం జిల్లా ఎలెక్షన్ డిపార్ట్మెంట్
ఖాళీలు• 07
పోస్టులు• డేటా ఎంట్రీ ఆపరేటర్
దరఖాస్తు విధానంఅభ్యర్థులు ఆఫ్ లైన్ లేదా ఈమెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును స్వయంగా కలెక్టర్ ఆఫీసులో ప్రత్యేకంగా కేటాయించిన బాక్స్ నందు వేయాలి
మరిన్నీ జాబ్స్SSA లో 10th అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
వ్యవసాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, సొంత జిల్లాలలోనే పోస్టింగ్
Grama Ward Sachivalayam 3rd Notification 2023
రెవెన్యూశాఖలో 2077 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఎటువంటి రాతపరీక్ష లేకుండా 1147 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఎయిర్ పోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
వయస్సు• 42 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలుఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా కళాశాల నుండి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
కంప్యూటర్ నందు డిప్లొమా లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పూర్తై ఉండాలి.
పని అనుభవం కల వారికి ప్రాధాన్యత కల్పిస్తారు.
దరఖాస్తు ఫీజు• జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ నో ఫీ మరియు
• మిగితా అభ్యర్ధులు – న్ ఫీ
దరఖాస్తు ప్రారంభ తేదీ• జనవరి 10, 2023
దరఖాస్ చివరి తేదీ• జనవరి 19, 2023
ఎంపిక విధానం• మెరిట్
• పని అనుభవం
వేతనంరూ 18,500/-
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ అప్లై లింక్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

Advertisement

Leave a Comment