Advertisement
Non Technical Jobs Recruitment 2022
ఇంటర్మీడియట్ పూర్తై నాన్ టెక్నికల్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా అయితే Sykes సంస్థ నుండి చాట్ / ఇమెయిల్ ప్రాసెస్ ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఇందులో భాగంగా జనరల్ ఎంప్లొయ్, కౌన్స్లర్, హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్, నర్సింగ్ సిస్టర్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే చాలా మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Non Technical Jobs Recruitment 2022 Full Details :
పోస్టులు | చాట్ ప్రాసెస్ |
ఖాళీలు | 100 |
వయస్సు | 40 ఏళ్ల వయస్సు మించరాదు. |
Read More | SSC CGL 9500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ |
విద్యార్హతలు | • ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ పాసై వెంటనే చేరువారు మాత్రమే అప్లై చేసుకోగలరు. • వెర్బల్ మరియు నాన్-వెర్బల్ కమ్యూనికేషన్ రెండింటిలోనూ స్కిల్స్ కలిగి ఉండాలి • మంచి టైపింగ్ వేగం ఉండాలి • కస్టమర్ సపోర్ట్‌లో అనుభవం ఉన్న వారికి ప్రాముఖ్యత కల్పిస్తారు. • ఆఫీసు నుండి పని చేయడానికి అనువైనదిగా ఉండాలి • ఫ్రెషర్లు & అనుభవం ఉన్నవారు ఇద్దరూ అర్హులు • నోట్ – మిగితా పోస్టుల అర్హతలను క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు. |
Read More | APPSC Group-4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | డిసెంబర్ 31, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | జనవరి 10, 2021 |
ఎంపిక విధానం | ఆన్ లైన్ ఇంటర్వ్యూ |
వేతనం | రూ 2.5 – 3 LPA |
Work From Home Jobs Recruitment 2021 :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Advertisement
2 thoughts on “ఇంటర్ తో చాట్ ప్రాసెస్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్”