Advertisement
NTPC Jobs Recruitment 2022 :
భారత ప్రభుత్వ రంగ సంస్థ న్యూదిల్లీలోని ఎన్టీపీసీ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ఇంజినీరింగ్ ఎక్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
మరిన్ని జాబ్స్ :
- సౌత్ రైల్వే శాఖలో 3154 ఖాళీలు భర్తీ
- పశుసంవర్ధక శాఖలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- SAIL నుండి అటెండెంట్ కం టెక్నీషియన్ ఉద్యోగాలు
- టీసీఎస్ నుండి కామన్ డిగ్రీ వారికి కూడా భారీ నోటిఫికేషన్
NTPC Recruitment 2022 :
పోస్టులు | • ఇంజినీర్ ఎక్జిక్యూటివ్ ట్రైని – 864 |
వయస్సు | • 35 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | 1. అసిస్టెంట్ ఇంజినీర్ : డిప్లొమా లేదా బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణత. 2. టెక్నికల్ ఆఫీసర్ : డిప్లొమా లేదా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. |
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | సెప్టెంబర్ 28, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | అక్టోబర్ 21, 2022 |
ఎంపిక విధానం | రాతపరిక్ష |
వేతనం | రూ 35,500 /- |
నోటీఫ్కేషన్ & అప్లై ఆన్లైన్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
Advertisement