Advertisement
NVS Non Teaching Staff Groupv- C Recruitment 2022 :
NVS నవోదయ విద్యాలయ సమితి కేవలం 10వ తరగతి అర్హతతో సొంత జిల్లాలో పోస్టింగ్ వచ్చే విధంగా మంచి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా నాన్ టీచింగ్ గ్రూప్ – సి, గ్రూప్ – బి, గ్రూప్ – ఏ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. NVS Non Teaching Staff Recruitment 2022
Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
NVS Non Teaching Staff Recruitment 2022 Full Details :
పోస్టులు | ఫిమేల్ స్టాఫ్ నర్స్, మల్టిటాస్కింగ్ స్టాఫ్, అటెండర్, మెస్ హెల్పర్, జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, ఆడిట్ అసిస్టెంట్ |
ఖాళీలు | 1925 |
వయస్సు | • గ్రూప్ – ఏ పోస్టులకు 45 సంవత్సరాలు • గ్రూప్ – బి పోస్టులకు 35 సంవత్సరాలు • గ్రూప్ – సి పోస్టులకు 30 సంవత్సరాలు వయస్సు కలిగి ఉండాలి. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
మరిన్ని జాబ్స్ | కార్మిక శాఖలో 10th తో ఉద్యోగాలు |
విద్యార్హతలు | • మల్టిటాస్కింగ్ స్టాఫ్ – 10వ తరగతి • స్టెనోగ్రాఫర్ – 12వ తరగతి మరియు షార్ట్ హ్యాండ్ టైపింగ్ • ల్యాబొరేటరీ అటెండర్ – 10th / 12th మరియు ల్యాబొరేటరీ డిప్లొమా • మెస్ హెల్పర్ – 10వ తరగతి • జూనియర్ అసిస్టెంట్ – 12వ తరగతి మరియు టైపింగ్ సామర్ధ్యం • కంప్యూటర్ ఆపరేటర్ – డిగ్రీ మరియు కంప్యూటర్ డిప్లొమా • ఆడిట్ అసిస్టెంట్ – బికాం డిగ్రీ • నోట్ – మరిన్ని పోస్టులు, అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
మరిన్ని జాబ్స్ | అమెజాన్ లో భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. |
దరఖాస్తు ఫీజు | > జనరల్, ఓబీసీ అభ్యర్థులు – • అసిస్టెంట్ కమీషనర్ – రూ 1200/- • ఫీమేల్ స్టాఫ్ నర్స్ – రూ 1000/- • మిగితా పోస్టులు – రూ 750/- > మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
మరిన్ని జాబ్స్ | పంచాయతీ రాజ్ శాఖలో 10th తో ఉద్యోగాలు |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జనవరి 12, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | ఫిబ్రవరి 10, 2022 |
ఎంపిక విధానం | ఆన్ లైన్ రాతపరీక్ష |
వేతనం | పోస్టును బట్టి జీతం |
NVS Recruitment 2022 Notification Application Form :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Advertisement
Advertisement
1 thought on “10th తో సొంత జిల్లాలోనే 1925 పోస్టులు భర్తీ”