పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఉద్యోగాలు భర్తీ

Advertisement

PNB Recruitment 2022 :

PNB పంజాబ్ నేషనల్ బ్యాంక్, వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టులు • ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ – 23
• సెక్యూరిటీ మేనేజర్ – 80
వయస్సు• 45 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
లొకేషన్• అల్ ఓవర్ ఇండియా
విద్యార్హతలుపోస్టుల్ని అనుసరించి సంబంధిత విభాగంలో • బ్యాచిలర్ డిగ్రీ, బీఈ ( ఫైర్ ),
• బీఈ, బీ.టెక్ ( ఫైర్ టెక్నాలజీ / ఫైర్ ఇంజినీరింగ్ / సేఫ్టీ అండ్ ఫైర్ ఇంజినీరింగ్ ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
మరిన్ని జాబ్స్గ్రామీణ బ్యాంకులలో ఉద్యోగాలు భర్తీ
అమెజాన్ లో కేవలం ఇంటర్ అర్హతతో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్
TCS నుండి అద్భుతమైన నోటిఫికేషన్
APSRTC నుండి 10వ తరగతితో 30వేల జీతం గల ఉద్యోగాలు భర్తీ
ఫైర్ మెన్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
వేతనంChief Manager ( Recruitment Section ), HIRD Division, Punjab National Bank, Corporate Office, Plot No.4, Sector 10, Dwarka, New Delhi.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 1003/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 59/-
దరఖాస్తు ప్రారంభ తేదీఆగస్టు 05, 2022
దరఖాస్తు చివరి తేదీఆగస్టు 30, 2022
ఎంపిక విధానంరాతపరిక్ష, ఇంటర్వ్యూ
వేతనంరూ 45,500 /-
నోటిఫికేషన్క్లిక్ హియర్
telugujobs

Advertisement

Leave a Comment