Advertisement
వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు :
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా అగ్రికల్చర్ విశ్వ విద్యాలయం పరిధిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. చిన్నపాటి రాతపరీక్ష, టైపింగ్ టెస్ట్ , డ్రైవింగ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా వెంటనే ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగాన్ని పొందినట్లైతే అభ్యర్థులు తెలంగాణా, హైదరాబాద్ లో గల పిజెటియస్ఏయూ నందు విధినిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ పేరు :
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా అగ్రికల్చర్ విశ్వ విద్యాలయం
పోస్టులు : తెలంగాణా విద్యాశాఖ ద్వారా విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ నందు క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.
డ్రైవర్ – 16, స్టెనో గ్రాఫర్ – 08, అసిస్టెంట్ – 08, ప్రోగ్రాం అసిస్టెంట్ ( కంప్యూటర్ ) – 08, ప్రోగ్రాం అసిస్టెంట్ ( ల్యాబ్ టెక్నీషియన్ ) – 08, ప్రోగ్రాం అసిస్టెంట్ ( ఫార్మ్ మేనేజర్ ) – 08
అర్హతలు :
విద్యార్హతలు : కేంద్రీయ విద్యాలయ సంగతాన్ నుండి విడుదలైన నోటిఫికేషన్ లోని వివిధ పోస్టులకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు పోస్టుల వారీగా క్రింది విద్యార్హతలు కలిగి ఉండాలి.
ప్రోగ్రాం అసిస్టెంట్ : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అగ్రికల్చర్ / హార్టికల్చర్ / సీఏ మరియు బీఏ సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ , బీఎస్సీ( కంప్యూటర్ సైన్స్ ) / బీకాం / బీసీఏ
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, షార్ట్‌హ్యాండ్ ఇంగ్లిష్ నందు లోయర్ గ్రేడ్, టైప్ రైటింగ్ ఇంగ్లిష్ లోయర్ గ్రేడ్ టైపింగ్ నైపుణ్యాలు ఉండాలి.
డ్రైవర్స్ : పదోతరగతి మరియు వాలిడ్ హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి అనుభవం ఉండాలి.
Advertisement
Read Also : పశుసంవర్దక శాఖలో 10th తో ఉద్యోగాలు భర్తీ – క్లిక్ హియర్
వయస్సు :
20 – 43 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
SC / STఅభ్యర్థులు – 5 సం, BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
జీతం :
ఈ ప్రకటన ద్వారా అభ్యర్థులు ఎంపికయినట్లైతే తెలంగాణా విద్యాశాఖ వారి స్టాండర్డ్స్ ప్రకారం పోస్టును బట్టి వేతనం అందుకుంటారు.
దరఖాస్తు విధానం :
> అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
> అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
> అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
> అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
> అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
> భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులు – రూ 1200/- లు
మిగితా అభ్యర్థులు – రూ 600/- ల ఫీజు చెల్లించాలి.
ఎంపిక విధానము :
అభ్యర్థుల ఎంపిక రాతపరీక్ష, టైపింగ్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ ద్వారా జరుగుతుంది. ఈ టెస్టులకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు సిలబస్‌ను క్రింది ముఖ్యమైన లింకులు సెక్షన్ లోని నోటిఫికేషన్ నందు పొందుపరిచారు, డౌన్లోడ్ చేసుకొని గమనించండి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు చివరి తేదీ – జనవరి 19, 2021
ముఖ్యమైన లింకులు :
నోటిఫికేషన్ : క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై : క్లిక్ హియర్
సూచన : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలో ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా, అయితే మీ జిల్లా పేరు ను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక ఆ బాధ్యత మేము తీసుకొని నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మీకు తెలియజేస్తాము. కొంత కాల వ్యవధిలో ఉద్యోగ ఖాళీలను మాత్రమే అందిస్తాము.
Latest Jobs :
1. LIC నుండి 10వ తరగతితో ప్రతి గ్రామంలోనూ ఏజెంట్ ఉద్యోగాలు
2. సర్వ శిక్షా అభియాన్ లో 10,112 ఖాళీలు
3. జిల్లా మెడికల్ ఆఫీస్ నుండి ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
4. తెలంగాణా స్త్రీ మరియు సంక్షేమ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
Advertisement
Guntur
తెలియజేస్తానండి
Agriculture post laki andhra vallu apply cheyavachaa
లేదండి