రాతపరీక్ష లేకుండా వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు భర్తీ

Advertisement

PJTSAU Recruitment 2022 :

నల్గొండ జిల్లా కంపసాగర్ లోని అగ్రికల్చరల్ రిసెర్చ్ స్టేషన్ నందు ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ అర్హులవుతారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Telugujobalerts
పోస్టులు • టెక్నికల్ అసిస్టెంట్
• ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్
వయస్సు• 45 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
లొకేషన్నల్గొండ, తెలంగాణ
విద్యార్హతలుఅగ్రికల్చర్ విభాగం నందు డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
మరిన్ని జాబ్గ్రామీణ బ్యాంకులలో ఉద్యోగాలు భర్తీ
అమెజాన్ లో కేవలం ఇంటర్ అర్హతతో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్
TCS నుండి అద్భుతమైన నోటిఫికేషన్
APSRTC నుండి 10వ తరగతితో 30వేల జీతం గల ఉద్యోగాలు భర్తీ
ఫైర్ మెన్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
దరఖాస్తు విధానం • డైరెక్ట్ గా వాక్ ఇన్ ఇంటర్వ్యూ కెళ్తే సరిపోతుంది
చిరునామా• Interview Senior Scientist & Head Office, Agricultural Research Station, Kampasagar, Tripuraram, Nalgonda District.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీఆగస్టు 28, 2022
ఎంపిక విధానంవాక్ ఇన్ ఇంటర్వ్యూ
వేతనం రూ 15,000 /-
నోటిఫికేషన్క్లిక్ హియర్
telugujobs

Advertisement

Leave a Comment