PNB Recruitment 2021/పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఉద్యోగాల భర్తీ

Advertisement

రాత పరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ తో సెక్క్యూరిటీ ఉద్యోగాలు :

పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ ( PNB) హెచ్ఆర్ఎం విభాగం ఖాళీగా ఉన్నఉద్యోగాలను భర్తీ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది ఇందులో భాగంగా సెక్యూరిటీ మేనేజ‌ర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎటువంటి రాత పరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా వెంటనే జాబ్ కావాలనుకునే వారూ ఆఫ్‌లైన్ విధానంలో అప్లై చేసుకోండి. ఈ పోస్టులకు అభ్యర్థులు ఎంపికయినట్లైతే పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ నందు విధినిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More : మలబార్ గోల్డ్ షాపులలో ఇంటర్ తో ఉద్యోగాలు

Advertisement

PNB Recruitment 2021 Vacancies ( పోస్టులు ) :

పోస్టులుమేనేజ‌ర్ సెక్యూరిటీ
విభాగాలుSC – 15, ST – 08, OBC – 27, EWS – 10, GEN – 40
ఖాళీలు100

PNB Notification 2021 Eligibility Criteria :

వయస్సు 35 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, 
BC అభ్యర్థులకు – 5 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలుఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు సైన్యం / నేవీ / వైమానిక దళం/ గెజిటెడ్ పోలీస్ / పారామిలిటరీ / కేంద్ర పోలీసు సంస్థలలో 5 ఏళ్ళ పని అనుభవం.

PNB Recruitment 2021 Apply Procedure :

దరఖాస్తు విధానం అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి. నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని “చీఫ్ మేనేజర్ (రిక్రూట్‌మెంట్ విభాగం ), హెచ్‌ఆర్‌ఎం డివిజన్,పంజాబ్ నేషనల్ బ్యాంక్, కార్పొరేట్ ఆఫీస్ ప్లాట్ నెం 4, సెక్టార్ 10, ద్వారకా,న్యూ డిల్లి – 110075” అనే చిరునామాకు పంపించండి. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్ అభ్యర్ధులకు 500/- ఫీజు, మిగితా అభ్యర్థులు – రూ 100/- చెల్లించాలి.
దరఖాస్తు ప్రారంభ తేదీజనవరి 27, 2021
దరఖాస్తు చివరి తేదీఫిబ్రవరి 15, 2021
PNB Recruitment 2021 Notification Selection Procedure :
ఎంపిక విధానంఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ తేదీత్వరలో తెలియజేస్తారు
వేతనంపోస్టు అనుసరించి 48,500/- నుంచి 70,000/- ల వరకు జితం లభిస్తుంది.
 అధికారిక వెబ్
సైట్
క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లినే అప్లైక్లిక్ హియర్

సూచన : ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎటువంటి సందేహం ఉన్న క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే మీ సందేహాన్ని నివృత్తి కలిగిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలలోని ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా అయితే, మీ జిల్లా పేరును కామెంట్ సెక్షన్ లో తెలియజేసి, పక్కనే ఎరుపు రంగులో కనపడే బెల్ గుర్తు పై క్లిక్ చేసినట్లయితే మేము ఎటువంటి ఉద్యోగ సమాచారాన్ని మా వెబ్ సైట్ నందు పొందుపరచగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది.

Advertisement

Leave a Comment