పోస్టల్ శాఖలో 97,100 ఉద్యోగాలు | తెలుగు కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలు

Advertisement

Post Office Recruitment 2022 :

ఈ పోస్టు ద్వారా ఎటువంటి రాతపరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయు రెండు నోటిఫికేషన్ల సమాచారం మరియు వీడియో రూపంలో వివరణను పొందుపరుస్తున్నాము. ఒకటొచ్చి పోస్టల్ శాఖ భారీ స్థాయిలో అనగా 97,100 పోస్టులను భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ మరొకటి అజిస్ నందు తెలుగు కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్. ఈ రెండు నోటిఫికేషన్ల ను ఒకదాని తరువాత ఒకటి క్రింద ఇచ్చి ఉన్నాము. పోస్టుల వివరాలు, ముఖ్యమైన తేదీలు, అప్లై విధానం, ఇలా పూర్తి సమాచారాన్ని చదివి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Telugu Customer Support Jobs 2022 Details :

పోస్టులు • తెలుగు కస్టమర్ సపోర్ట్
ఖాళీలు• 300
వయస్సు• 19 – 30 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతలు. • ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
• తెలుగు లేదా కన్నడ లేదా తమిళంలో మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగి ఉండాలి.
• సంస్థతో ఎదగడానికి సానుకూల దృక్పథం మరియు నిబద్ధత.
మరిన్ని జాబ్స్10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల వుద్యోగాాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాలు
వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
రోడ్డు రవాణా శాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజు• జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/-
• మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీ• ఆగస్టు 04, 2022
దరఖాస్తు చివరి తేదీ• ఆగస్టు 05, 2022
ఎంపిక విధానం• ఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ తేదీ • ఆగస్టు 06, 2022
ఇంటర్వ్యూ వెన్యూAegis Customer Support Services Private Limited, 3rd Floor, Varun Towers II, Near Metro Station Begumpet, Opposite Metro Pillar No – 1388, Hyderabad – 500016, Telangana.
సంప్రదించండి Bhakti Thakur – 9381939386
నోటిఫికేషన్క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
telugujobalerts24

Postal Assistant Sorting Assistant Recruitment 2022 :

Postal jobs 2022
పోస్టులు • పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, బిపియం, అన్ని రకాల పోస్టులు కలవు.
ఖాళీలు• 97,100
వయస్సు• 18 – 40 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు. పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్
ఇంటర్మీడియట్ గా ఉన్నటువంటి అర్హతను డిగ్రీ గా చేయమని డిపార్ట్మెంట్ వారు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ వారిని కోరడం జరిగింది
బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ – 10వ తరగతి
మరిన్ని జాబ్స్10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల వుద్యోగాాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాలు
వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
రోడ్డు రవాణా శాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
వ్యవసాయ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
LIC లో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజు• త్వరలో నోటిఫికేషన్ విడుదలవుతుంది, అవ్వగానే తెలియజేస్తాము
దరఖాస్తు ప్రారంభ తేదీ• త్వరలో తెలియజేస్తారు
దరఖాస్తు చివరి తేదీ• త్వరలో తెలియజేస్తారు
ఎంపిక విధానం• త్వరలో తెలియజేస్తారు
నోటిఫికేషన్క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
అఫీషియల్ వెబ్సైట్క్లిక్ హియర్
telugujobalerts24

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Advertisement

Leave a Comment