భారత తపాలా శాఖలో 10th తో ఉద్యోగాలు భర్తీ

Advertisement

భారత తపాలా శాఖ 10వ తరగతి పాస్ తో గ్రూప్ – సి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్రప్రభుత్వ ఆదీనంలోని సంస్థ కాబట్టి అన్ని అలవెన్సులు కలుపుకొని రూ 32,000 వేల వరకు జీతం లభిస్తుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఏపి మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

మరిన్ని జాబ్స్ప్:

  1. ఏపి జలవనరుల శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
  2. పోస్టల్ ఆఫీసులలో 10th పాస్ తో గ్రూప్ -సి ఉద్యోగాలు భర్తీ
  3. AP, TS ఎయిర్ పోర్టులలో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలుAmazon నందు
  4. ఇంటర్ తో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ నోటిఫికేషన్

Postal Jobs 2022 Details :

పోస్టులు • మోటార్ వెహికల్ మెకానిక్ – 02
• మోటార్ వెహికల్ ఎలెక్ట్రిషియన్ – 01
• పెయింటర్ – 01
• టైర్ మెన్ – 01
వయస్సు• 30 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
విద్యార్హత• ఐటీఐ ఉత్తీర్ణత లేదా 8వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ఒక సంవత్సర అనుభవం కలిగి ఉండాలి.
• మోటార్ వెహికల్ మెకానిక్ పోస్టులకు అప్లై చేయు అభ్యర్థులకు లైట్, హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
• వెహికల్ మోటార్ మెకానిజంపై పరిజ్ఞానం ఉండాలి
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీసెప్టెంబర్ 01, 2022
దరఖాస్తు చివరి తేదీసెప్టెంబర్ 30, 2022
ఎంపిక విధానంట్రేడ్ టెస్ట్
వేతనం రూ 25,500 /-
నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్

Advertisement

Leave a Comment