పోస్టల్ శాఖలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

Advertisement

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తాజాగా కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా పోస్టల్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు అలానే ఏపి మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి, ఎలా అప్లై చేయాలో స్టెప్ టు స్టెప్ వీడియో ను వీక్షించి దరఖాస్తు చేసుకోగలరు.

◆ దరఖాస్తు చేయుటకు సంబంధించిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వీడియో కొరకు క్లిక్ చేయండి – క్లిక్ హియర్

పోస్టులు • పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్ – తపాలా శాఖ
• ఇన్‌స్పెక్టర్ పోస్టులు – తపాలా శాఖ
ఖాళీలు20,000 పోస్టులు
వయస్సు• 27, 30 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/-
మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీసెప్టెంబర్ 22, 2022
దరఖాస్తు చివరి తేదీఅక్టోబర్ 08, 2022
ఎంపిక విధానంరాతపరీక్ష, స్కిల్ టెస్ట్
వేతనంపోస్టును అనుసరించి జీతం లభిస్తుంది.
Postal jobs 2022

Advertisement

Leave a Comment