పోస్టల్ శాఖలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు

Advertisement

పోస్ట్ ఆఫీస్ నందు ఉద్యోగాలు సాధించాలనుకునే వారికి గుడ్ న్యూస్. భారత పోస్టల్ శాఖలో మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 188 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇందులో భాగంగా పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్, ఎంటీఎస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు అలానే ఏపి మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని జాబ్స్ :

  1. Court Jobs జిల్లా కోర్టులలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
  2. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్
  3. WFH Jobs | అమెజాన్ నందు 5 రోజుల్లో పోస్టింగ్ కొత్త రకం జాబ్స్
  4. AP District Court Jobs జిల్లా కోర్టులలో 7th తో భారీగా అటెండర్ ఉద్యోగాలు
వయస్సు• 27 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
జీతం• పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ – రూ.25,500
• పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్ పోస్టులకు రూ.21,700
• మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు రూ.18,000
• అలవెన్సెలు కూడా ఉంటాయి.
విద్యార్హత• అక్టోబర్ 25, 2022 నాటికి క్రింది విద్యార్హతలు కలిగి ఉండాలి.
• పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్ పోస్టులకు 12వ తరగతి ఉత్తీర్ణత.
• మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు 10వ తరగతి పాస్ కావాలి.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/-
మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
ఎంపిక విధానంక్రీడార్హతలు, విద్యార్హతలు మెరిట్
దరఖాస్తు ప్రారంభ తేదీఅక్టోబర్ 25, 2022
దరఖాస్తు కు చివరి తేదీ. నవంబర్ 22, 2022
నోటిఫికేషన్ & అప్లై ఆన్ లైన్క్లిక్ హియర్

Advertisement

Leave a Comment