పోస్టల్ శాఖలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్

Advertisement

Post Office Recruitment 2022 :

Postal Jobs పోస్టల్ శాఖ, చండీగఢ్ డివిజన్ నుండి 10వ తరగతి అర్హత వారికి స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 || ◆ వాట్సాప్ గ్రూప్ – 3
Telugujobalerts24

Postal Staff Car Driver Recruitment 2022 :

పోస్టులు ● రాయ్ పూర్ – 04 ( UR – 02, SC – 01, ST – 01, OBC – 0, EWS – 0 )
● రైగర్హ్ డివిజన్ – 01 ( UR – 00, SC – 0, ST – 00, OBC – 0, EWS – 01 )
● బిలాస్పూర్ డివిజన్ – 02 ( UR – 01, SC – 0, ST – 01, OBC – 0, EWS – 0 )
● దుర్గ్ డివిసన్ – 02 ( UR – 01, SC – 0, ST – 01, OBC – 0, EWS – 0 )
● సర్కిల్ ఆఫీసు – 01 ( UR – 01, SC – 0, ST – 00, OBC – 0, EWS – 0 )
వయస్సు• 27 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు• పదో తరగతి ఉత్తీర్ణులాయి హెవీ మోటార్ వెహికల్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
• మోటార్ మెకానిజమ్ మీద అవగాహన ఉండాలి.
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోగలరు.
• అప్లికేషన్ పత్రమును తగు జాగ్రత్తలతో నింపండి.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• తగు అర్హతల పత్రాలను అప్లికేషన్ ఫామ్ తో జతపరిచి
క్రింది చిరునామాకు పంపించండి.
చిరునామాMANAGER, MAIL MOTOR SERVICE UNIT, GPO BUILDING, SECTOR 17 CHANDIGARH – 160017
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/-
దరఖాస్తు ప్రారంభ తేదీజూన్ 10, 2022
దరఖాస్తు చివరి తేదీజులై 11, 2022
ఎంపిక విధానం• వ్రాత పరీక్ష (80 మార్కులు – మోటార్ మెకానిజం, ట్రాఫిక్ రూల్స్, సిగ్నల్స్ మరియు రెగ్యులేషన్ గురించి)
• ప్రాక్టికల్ టెస్ట్-I ( 80 మార్కులు – ప్రాక్టికల్ టెస్ట్ ఆఫ్ డ్రైవింగ్ )
• ప్రాక్టికల్ టెస్ట్-II ( 60 మార్కులు – డ్రైవింగ్ టెస్ట్ )
• డాక్యుమెంట్ వెరిఫికేషన్
• వైద్య పరీక్ష
వేతనం రూ 14,500 /-
telugujobs

Advertisement

Leave a Comment