Railway Jobs 2022 | రైల్వే శాఖలో ఉద్యోగాలు భర్తీ

Advertisement

Railway Jobs Recruitment 2022 :

IRCON రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా తన యూనిట్లలలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా వర్క్ ఇంజినీర్లు, సైట్ సూపర్వైసర్, వర్క్ ఇంజినీర్ ( ఎలక్ట్రికల్ ) పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం.

ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Telugujobs

IRCON Recruitment 2022 Notification :

పోస్టులు వర్క్ ఇంజినీర్లు, సైట్ సూపర్వైసర్, వర్క్ ఇంజినీర్ ( ఎలక్ట్రికల్ ),జియాలజిస్ట్
ఖాళీలు389
వయస్సు• 35 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• వర్క్ ఇంజినీర్లు – సివిల్ విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
• సైట్ సూపర్వైసర్ – సివిల్ విభాగంలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
• వర్క్ ఇంజినీర్ ( ఎలక్ట్రికల్ ) – ఎలక్ట్రికల్ విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
• జియాలజిస్టు – సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తై ఉండాలి.
దరఖాస్తు విధానం • అభ్యర్థులు మీ బయో డేటా ఫామ్ ను పూర్తి చేసి ఇంటర్వ్యూ సమయంలో రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
ఇంటర్వ్యూ వెన్యూసంబంధిత రాష్ట్రాల ఇర్కాన్ కార్యాలయాల్లో
ఇంటర్వ్యూ తేదీమార్చి 08, 11, 12, 2022
ఎంపిక విధానంవాక్ ఇన్ ఇంటర్వ్యూ
వేతనం రూ 25,000 /-

IRCON Recruitment Application Form :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Railway jobs
rwaily recruitment 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Advertisement

Advertisement

8 thoughts on “Railway Jobs 2022 | రైల్వే శాఖలో ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment