RBI రిసర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు భర్తీ

RBI Grade B Officer Recruitment 2022 Notification :

RBI రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కు చెందిన సర్వీసెస్‌ బోర్డు విభాగం గ్రేడ్‌ బి ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Telugu job alerts

RBI Grade B Recruitment 2022 :

పోస్టులు • గ్రేడ్‌ బి ఆఫీసర్‌ పోస్టులు ( జనరల్ ) – 238 • గ్రేడ్‌ బి ఆఫీసర్‌ పోస్టులు ( ఎకనామిక్‌ అండ్‌ పాలిసీ రీసెర్చ్‌ విభాగంలోని డీఈపీఆర్‌ ) – 31 • గ్రేడ్‌ బి ఆఫీసర్‌ పోస్టులు ( స్టాటిస్టిక్స్‌ అండ్ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్ విభాగం ) – 25
• అసిస్టెంట్‌ మేనేజర్‌ ( రాజ్‌ భాష ) పోస్టులు – 6
• అసిస్టెంట్‌ మేనేజర్‌ ( ప్రొటోకాల్‌ అండ్‌ సెక్యూరిటీ ) పోస్టులు – 3
వయస్సు• 30 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలుఆఫీసర్లు ( జనరల్ ) – కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత • ఆఫీసర్లు ( DEPR ) – కనీసం 55% మార్కులతో ఎకనామిక్స్ / ఎకనామెట్రిక్స్ / క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ / మ్యాథమెటికల్ ఎకనామిక్స్ / ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్ కోర్స్/ ఫైనాన్స్ విభాగాల‌లో మాస్టర్స్ డిగ్రీ
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
మరిన్ని ఉద్యోగాలుఇంటర్ ఎయిర్ పోర్టులలో ఉద్యోగాలు
రాతపరీక్ష లేకుండానే రైల్వే శాఖలో ఉద్యోగాలు భర్తీ
కార్మిక శాఖలో ఉద్యోగాలు భర్తీ
10th తో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా 10వేల ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 850/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 100/-
దరఖాస్తు ప్రారంభ తేదీమార్చి 23, 2022
దరఖాస్తు చివరి తేదీఏప్రిల్ 18, 2022
ఎంపిక విధానంరాతపరిక్ష, ఇంటర్వ్యూ
వేతనం రూ 35,000 /-
telugujobs

RBI Recruitment 2022 Apply Online links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts24
RBI Notification 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.