Advertisement
10వ తరగతితో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు భర్తీ :
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్‌బీఐ ) దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో ( బ్యాంకుల్లో ) ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 10వ తరగతి విద్యార్హతతో సెక్యూరిటీ గార్డ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
రాతపరీక్ష మరియు ఫిజికల్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి, ప్రతిఒక్కరు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు ఆయా శాఖల పరిధిలో విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ పేరు | రిసర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
పోస్టులు | సెక్యూరిటీ గార్డ్ |
ఖాళీలు | 241 |
అర్హత | ఫుడ్ పదోతరగతి ఉత్తీర్ణత. మిలిటరీ సర్వీస్ ముందు లేదా తరువాత రిక్రూట్‌మెంట్ జోన్ల బయట నుండి క్వాలిఫైయింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైన మాజీ సైనికులు కూడా అర్హులు. |
వయస్సు | 25 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, BC అభ్యర్థులకు – 5 సం లు వయస్సులో సడలింపు, అలానే Ex-Army వాళ్ళకి 45 ఏళ్ళు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
దరఖాస్తు ఫీీజు | జనరల్ అభ్యర్థులు రూ 50 లు మిగితా అభ్యర్థులు రూ 50 లు చెల్లించాలి. |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జనవరి 22, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | ఫిబ్రవరి13, 2021 |
ఎంపిక విధానం | రాతపరీక్ష మరియు ఫిజికల్ టెస్ట్ |
రాతపరీక్ష తేదీ | జనవరి 31, 2020 |
వేతనం | రూ 35,000/- |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
Advertisement
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Advertisement