RRC CR Jobs | రైల్వే శాఖలో భారీగా ఖాళీలు

RRC CR Recruitment 2022 Notification :

RRC CR సెంట్రల్ రైల్వే విభాగంలో అప్రెంటిస్ పోస్టుల భర్తీ కొరకు రైల్వేశాఖ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా వివిధ ట్రేడులలో ఖాళీగా గల మొత్తం 2422 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ మా యాప్ – క్లిక్ హియర్.
టెలిగ్రామ్ గ్రూప్

RRC CR Recruitment 2022 Notification :

పోస్టులు ముంబై క్లస్టర్‌ – 1659
భుసావల్ క్లస్టర్‌ – 418
పూణే క్లస్టర్‌ – 152
నాగ్‌పూర్ క్లస్టర్‌ – 114
షోలాపూర్ క్లస్టర్‌ – 79
ఖాళీలు2422
మరిన్ని జాబ్స్పోస్టల్ శాఖలో ఉద్యోగాలు భర్తీ
వయస్సు50 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST వారికి – 5 సంవత్సరాలు OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు> 10వ తరగతి ఉత్తీర్ణులై కనీసం 50% మార్కులతో సంబంధిత విభాగంలో ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం • ఆన్ లైన్
మరిన్ని జాబ్స్కార్మిక శాఖలో 10th తో ఉద్యోగాలు
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీజనవరి 17, 2021
దరఖాస్తు చివరి తేదీఫిబ్రవరి 18, 2021
ఎంపిక విధానంమెరిట్
Jobalertszone

RRC CR Recruitment 2021 Notification :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
RRC CR Recruitment 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.