10th పాస్ తో ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు

Advertisement

Sainik School Kaligiri Recruitment 2022 :

Sainik Schhol Jobs 2022 భారతప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన కలిగిరి సైనిక్ స్కూల్, ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో లో భాగంగా నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Telugu jobs

కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Sainik School Kaligiri Recruitment 2022 Vacancy Details :

పోస్టు పేరుఖాళీలు
పిజిటి ( మాథెమాటిక్స్ )01
పిజిటి ( ఇంగ్లీష్ )01
స్కూల్ మెడికల్ ఆఫీసర్01
ఆర్ట్ కం టీచర్01
కౌన్సెల్ల్ర01
బ్యాండ్ మాస్టర్01
హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్01
హాస్టల్ వార్డెన్02

Sainik School Notification 2022 Eligibility Criteria :

వయస్సు :

Advertisement

Sainik School నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్ధులు 40, 50 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హత :

హాస్టల్ వార్డెన్ : 10వ తరగతి

హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్ : ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.

పీజీటీ : సంబంధిత స్పెషలైజేషన్లో బీఈడీ , ఇంటిగ్రేటెడ్ పీజీ / మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

స్కూల్ మెడిక్ ఆఫీసర్ : ఎంబీబీఎక్ ఉత్తీర్ణత . పీజీటీ : బీఈడీ , పీజీ ఉత్తీర్ణత

పీటీఐ కమ్ మార్టన్ : బీపీఈడీ / బీఈఈ / బీఎస్సీ / బ్యాచిలర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత.

ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ : గ్రాడ్యుయేషన్ / మాస్టర్స్ డిగ్రీ ( ఫైన్ ఆర్ట్స్ / ఆర్ట్ / డ్రాయింగ్ / పెయింటింగ్

కౌన్సిలర్ : ఎంఏ / ఎంఎస్సీ / పీజీ డిప్లొమా / మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

బ్యాండ్ మాస్టర్ : పంచమర్తిలోని ఏఈసీ ట్రెయినింగ్ కాలేజీ / నావీ / ఎయిర్ఫోర్స్ సంబంధించిన బ్యాండ్ కోర్సుల్లో శిక్షణ తీసుకున్నవారు అర్హులు.

మరిన్ని ఉద్యోగాలు :

కార్మిక శాఖలో ఉద్యోగాలు భర్తీ
10th తో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా 10వేల ఉద్యోగాలు
ఇంటర్ అర్హతతో ఎయిర్ పోర్టులలో ఉద్యోగాలు
రాతపరీక్ష లేకుండానే రైల్వే శాఖలో ఉద్యోగాలు భర్తీ

Sainik School Kaligiri Recruitment 2022 Apply Process :
  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
Sainik School Kaligiri Recruitment 2022 Application Fee :
క్యాటగిరిఫీజు
జనరల్ / ఓబిసి అభ్యర్ధులురూ 500/-
SC / ST / PWD / EXSM అభ్యర్ధులురూ 00/-

Sainik School Recruitment 2022 Important Dates :

  • దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది : ఏప్రిల్ 01, 2022
  • దరఖాస్తు చేయుటకు చివరి తేది : ఏప్రిల్ 22, 2022
Sainik School Notification 2022 Selection Process :

షార్ట్ లిస్ట్, సెలక్షన్ టెస్ట్మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.

Sainik School Recruitment 2022 Apply Online Links :
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
Telugujobalerts24

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Advertisement

Leave a Comment