ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో భాగంగా సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్ నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం 10వ తరగతి పాసైతే చాలు ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో భాగంగా అటెండర్, లోయర్ డివిజనల్ క్లర్క్, డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం.

మరిన్ని జాబ్స్ :

పోస్టులుమల్టి టాస్కింగ్ స్టాఫ్ (అటెండర్)
లోయర్ డివిజనల్ క్లర్క
డ్రైవర్
వయస్సు• 25 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
అర్హతలు1. మల్టీటాస్కింగ్ స్టాఫ్ : గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్శిటీ నుండి 12వ ఉత్తీర్ణత.
2. లోయర్ డివిజనల్ క్లర్క : గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్శిటీ నుండి 10వ తరగతి ఉత్తీర్ణత.
3. డ్రైవర్ : గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్శిటీ నుండి 12వ ఉత్తీర్ణత.
చెల్లుబాటు అయ్యే లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
ప్రమాద రహిత రికార్డు మరియు వాహనానికి చిన్న మరమ్మతులు చేయగల సామర్థ్యం కలిగి ఉండాలి.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/-
దరఖాస్తు ప్రారంభ తేదీనవంబర్ 01, 2022
దరఖాస్తు చివరి తేదీనవంబర్ 30, 2022
అప్లై ఆన్ లైన్ లింక్ క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
Agriculture jobs