SBI Latest Recruitment 2022 :

SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేట్ సెంటర్ దేశవ్యాప్తంగా ఉన్న SBI సర్కిళ్లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

మరిన్ని ఉద్యోగాలు :

పోస్టులు • సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ – 1422
( రెగులర్ – 1400, బ్యాక్ లాగ్ – 22 )
వయస్సు• 30 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హత• ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తై ఉండాలి.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 750/-
మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
ఎంపిక విధానంఆన్ లైన్ రాతపరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ
దరఖాస్తు ప్రారంభ తేదీఅక్టోబర్ 21, 2022
దరఖాస్తు కు చివరి తేదీ. నవంబర్ 07, 2022
జీతం రూ 36,000/-
నోటిఫికేషన్క్లిక్ హియర్