స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ప్రొబేషనరి నోటిఫికేషన్

Advertisement

SBI PO Jobs 2022 Recruitment :

SBI PO స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నందు ఖాళీగా ఉన్న 1673 ప్రొబేషనరి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

More Jobs :

SBI PO JOBS 2022 :

పోస్టులు • ప్రొబేషనరి ఆఫీసర్ – 1673
• యస్సి – 270 • ఎస్టీ – 131
• ఓబీసీ – 464 • జనరల్ – 648
• ఈడబ్లుల్యూయస్ – 160
వయస్సు• 30 ఏళ్ల వయస్సు మించరాదు.
ఉత్తీర్ణత• డిగ్రీ
బియి
బీటెక్
More Jobsవర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 750/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీసెప్టెంబర్ 22, 2022
దరఖాస్తు చివరి తేదీఅక్టోబర్ 12, 2022
ఎంపిక విధానంరాతపరిక్ష, ఇంటర్వ్యూ
వేతనం రూ 41,900 /-
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్


SBI Jobs 2022

Advertisement

Leave a Comment