విద్యాశాఖలో సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

Secretarial Assistant Recruitment 2022 :

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల యువతకు అధ్బుతమైన అవకాశం. భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్ సంస్థ సచివాలయ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

మరిన్ని జాబ్స్ :

పోస్టులు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ – 13 పోస్టులు
అసిస్టెంట్ ప్రొఫెసర్ – 3 పోస్టులు
సీనియర్ ప్రొడ్యూసర్‌ – 1 పోస్టు
ఎస్టేట్ ఆఫీసర్ – 1 పోస్టు
సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్‌ – 2పోస్టులు
టెక్నీషియన్ – 3 పోస్టులు
స్టెనో గ్రేడ్-2 – 5 పోస్టులు
వయస్సు• 35 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతజూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ – ఇంటర్మీడియట్
సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్‌ – లైబ్రేరి సైన్స్
టెక్నీషియన్ – సంబంధిత విభాగంలో డిప్లొమా
స్టెనో గ్రేడ్-2 – ఇంటర్మీడియట్.
మరిన్ని జాబ్స్సొంత గ్రామాలలో కరూర్ వైశ్య బ్యాంకుల ద్వారా ఉద్యోగాలు
10th తో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా మరో నోటిఫికేషన్
వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు
10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీనవంబర్ 06, 2022
దరఖాస్తు చివరి తేదీనవంబర్ 25, 2022
ఎంపిక విధానంరాతపరీక్ష
వేతనం రూ 25,500 /-
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
non teaching staff jobs