10th ఆర్హతతో గవర్నమెంట్ సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు భర్తీ

Advertisement

Security Guard Recruitment 2022 :

AMDER 10వ తరగతి విద్యార్హతలతో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు అయితే మీకు మంచి నోటిఫికేషన్ విడుదలైంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ మరియు రిసెర్చ్ దేశవ్యాప్తంగా ఉన్న డీఏఈ యూనిట్లలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సొంత రాష్ట్రాలలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను పొందే అవకాశం. ఇందులో భాగంగా సెక్యూరిటీ గార్డ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

మరిన్ని ఉద్యోగాలు :

ఖాళీలు • 321
జీతం• రూ 29,500
• అలవెన్సెలు కూడా ఉంటాయి.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు ఫీజు• జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 500/-
• మరియు మిగితా అభ్యర్ధులు – రూ 200/-
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

Advertisement

Leave a Comment